కాసేపట్లో ఆసీస్‌తో భారత్ రెండో వన్డే.. జట్టుతో కలిసి ఇండోర్ వెళ్లని స్టార్ పేసర్ బుమ్రా
- కుటుంబాన్ని చూసేందుకు ముంబై వెళ్లిన బుమ్రా
- అతనికి స్వల్ప విరామం ఇచ్చినట్టు బీసీసీఐ ప్రకటన
- బుమ్రా స్థానంలో జట్టులోకి ముకేశ్ కుమార్
ఈ వన్డేలో బుమ్రా స్థానంలో ఫాస్ట్ బౌలర్ ముకేష్ కుమార్ జట్టులోకి వచ్చాడు. రాజ్‌కోట్‌లో జరిగే ఆఖరి వన్డేలో బుమ్రా జట్టులో చేరనున్నాడు’ అని బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొన్నది. కాగా, తొలి వన్డేలో గెలిచిన భారత్ ఈ మ్యాచ్‌లోనూ నెగ్గి మూడు వన్డేల సిరీస్‌ను ఇండోర్‌లోనే కైవసం చేసుకోవాలని భావిస్తోంది.