ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • యూఎస్ ఓపెన్ లో కొత్త చాంప్... కోకో గాఫ్
    Sun 07:34

    యూఎస్ ఓపెన్ లో కొత్త చాంప్... కోకో గాఫ్

    • మహిళల సింగిల్స్ టైటిల్ నెగ్గిన కోకో గాఫ్
    • కెరీర్ లో తొలి గ్రాండ్ స్లామ్ సాధించిన 19 ఏళ్ల కోకో గాఫ్
    • యూఎస్ ఓపెన్ ఫైనల్లో సబలెంకాపై ఘనవిజయం
    Read full story
  • భారతీయులు ఒక ఏడాది పాటు బంగారం కొనకపోతే ఏం జరుగుతుంది?
    Tue 15:26

    భారతీయులు ఒక ఏడాది పాటు బంగారం కొనకపోతే ఏం జరుగుతుంది?

    • సంవత్సరం పాటు బంగారం కొనొద్దు.. ప్రజలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి
    • దేశ ఆర్థిక వ్యవస్థ పరిరక్షణకే ఈ నిర్ణయమని వెల్లడి
    • భారత్ నిర్ణయంతో ప్రపంచ పసిడి ధరలు తగ్గే అవకాశం
    • స్వర్ణకార పరిశ్రమలో కోటి మంది ఉపాధిపై తీవ్ర ప్రభావం
    • స్మగ్లింగ్ పెరిగే ప్రమాదం ఉందని నిపుణుల హెచ్చరిక
    Read full story
  • 'పెద్ది' ట్రైలర్, కొత్త సాంగ్ రిలీజ్ నార్త్ లో... కారణం ఇదేనా?
    Tue 15:23

    'పెద్ది' ట్రైలర్, కొత్త సాంగ్ రిలీజ్ నార్త్ లో... కారణం ఇదేనా?

    • హిందీ మార్కెట్‌పై గట్టిగా దృష్టి సారించిన 'పెద్ది' టీమ్
    • ముంబైలో మే 18న థియేట్రికల్ ట్రైలర్ విడుదల
    • భోపాల్‌లో భారీ మ్యూజికల్ ఈవెంట్ నిర్వహించేందుకు సన్నాహాలు
    • దేశం నడిబొడ్డు నుంచే ప్రమోషన్లు మొదలుపెడతామన్న దర్శకుడు బుచ్చిబాబు
    • జాన్వీ కపూర్, ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్
    Read full story
  • భారత్ లో డచ్ మహిళ బైక్ టైర్ పంచర్... సాయం చేసేందుకు మనవాళ్లు పోటీపడ్డారు!
    Tue 15:14

    భారత్ లో డచ్ మహిళ బైక్ టైర్ పంచర్... సాయం చేసేందుకు మనవాళ్లు పోటీపడ్డారు!

    • ఇండియాలో పర్యటిస్తున్న మైకే హిజ్మాన్
    • మార్గమధ్యంలో పంక్చర్ అయిన బైక్ టైర్
    • ఆమెకు సహాయం చేసిన ముగ్గురు స్థానికులు
    • ఇన్స్టా ద్వారా తన సంతోషాన్ని పంచుకున్న హిజ్మాన్
    Read full story
  • సువేందు ప్రమాణస్వీకార వేడుకలో మోదీని పట్టించుకోలేదా? ఎవరీ ఐపీఎస్ పాపియా సుల్తానా?
    Tue 15:13

    సువేందు ప్రమాణస్వీకార వేడుకలో మోదీని పట్టించుకోలేదా? ఎవరీ ఐపీఎస్ పాపియా సుల్తానా?

    • ప్రధాని మోదీ రాక సందర్భంగా లేచి నిలబడలేదన్న ఆరోపణలతో వార్తల్లోకెక్కిన ఐపీఎస్ 
    • గతంలో సందేశ్‌ఖాలీ కేసు దర్యాప్తులోనూ ఆమెపై విమర్శలు
    • బెంగాల్ నుంచి ఐపీఎస్ సాధించిన తొలి ముస్లిం మహిళగా గుర్తింపు
    • రాష్ట్ర సర్వీస్ నుంచి 2015లో ఐపీఎస్‌గా ప్రమోషన్ 
    • ప్రస్తుతం పశ్చిమ మెదినీపూర్ ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పాపియా సుల్తానా
    Read full story
  • నిదాఖాన్‌కు ఆశ్రయమిచ్చిన మజ్లిస్ కార్పొరేటర్ ఇల్లు కూల్చివేతకు నోటీసు
    Tue 15:10

    నిదాఖాన్‌కు ఆశ్రయమిచ్చిన మజ్లిస్ కార్పొరేటర్ ఇల్లు కూల్చివేతకు నోటీసు

    • టీసీఎస్ కార్యాలయంలో బలవంతపు మతమార్పిళ్ళ కేసులో నిదాఖాన్ ప్రధాన నిందితురాలు
    • పరారీలో ఉన్న ఆమెకు ఆశ్రయమిచ్చిన కార్పొరేటర్ మతిన్ పటేల్
    • ఇంటిని, కార్యాలయాన్ని అక్రమంగా నిర్మించినట్లు గుర్తించిన మున్సిపల్ అధికారులు
    • నోటీసులు పంపించినట్లు తెలిపిన మేయర్ సమీర్
    Read full story
  • పిజ్జా పిండి కలుపుతూ అందులో ఉమ్మేశాడు... ఓనర్ అరెస్ట్
    Tue 15:09

    పిజ్జా పిండి కలుపుతూ అందులో ఉమ్మేశాడు... ఓనర్ అరెస్ట్

    • పిజ్జా పిండిపై ఉమ్మివేస్తున్న వీడియో వైరల్ కావడంతో యజమాని అరెస్ట్
    • నోయిడాలోని ఓ ఫుడ్ అవుట్‌లెట్‌లో వెలుగులోకి వచ్చిన ఘటన
    • హిందూ రక్షా దళ్ సభ్యుల ఫిర్యాదుతో పోలీసుల చర్యలు
    • తాను ఉమ్మలేదని, పిండిని ఊదానని పోలీసులకు చెప్పిన నిందితుడు
    • ఘటనపై సోషల్ మీడియాలో వెల్లువెత్తిన ఆగ్రహం
    Read full story
  • సీఎం విజయ్ మీకు హ్యాట్సాఫ్.. అద్భుతమైన నిర్ణయం: నటుడు విశాల్
    Tue 14:50

    సీఎం విజయ్ మీకు హ్యాట్సాఫ్.. అద్భుతమైన నిర్ణయం: నటుడు విశాల్

    • రాష్ట్రవ్యాప్తంగా 717 మద్యం దుకాణాల మూసివేతకు సీఎం విజ‌య్‌ ఆదేశం
    • పాఠశాలలు, ఆలయాల సమీపంలో ఉన్న షాపులు బంద్
    • విజయ్ నిర్ణయాన్ని ప్రశంసించిన నటుడు విశాల్
    Read full story
  • ఆయనకు న్యాయం చేయండి... ఇంకా బంగ్లాదేశ్ జైల్లోనే మగ్గుతున్నారు: పవన్ కల్యాణ్
    Tue 14:32

    ఆయనకు న్యాయం చేయండి... ఇంకా బంగ్లాదేశ్ జైల్లోనే మగ్గుతున్నారు: పవన్ కల్యాణ్

    • బంగ్లాదేశ్‌లో జైలులో ఉన్న ఇస్కాన్ సన్యాసిని విడుదల చేయాలన్న పవన్
    • 500 రోజులుగా నిర్బంధంలో ఉన్నా బెయిల్ నిరాకరించడంపై ఆగ్రహం
    • మైనారిటీ హిందువుల హక్కుల కోసం మాట్లాడటం నేరమా అని ప్రశ్న
    • సెలెక్టివ్ మానవ హక్కుల కార్యకర్తల మౌనాన్ని తప్పుబట్టిన పవన్
    Read full story
  • ఇందిరా గాంధీ బంగారం అప్పీల్‌పై వైరల్ వార్త.. అసలు నిజం ఇదే!
    Tue 14:32

    ఇందిరా గాంధీ బంగారం అప్పీల్‌పై వైరల్ వార్త.. అసలు నిజం ఇదే!

    • బంగారం కొనుగోళ్లు తగ్గించుకోవాలంటూ దేశ ప్ర‌జ‌ల‌కు ప్రధాని మోదీ విజ్ఞప్తి
    • ఇందిరా గాంధీ కూడా ఇలాగే అన్నారంటూ సోషల్ మీడియాలో వైరల్ పోస్ట్
    • ఆ వార్త ఫేక్ అని, తాము ప్రచురించలేదని స్పష్టం చేసిన 'ది హిందూ'
    • ఈ అంశంపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం
    • ఇది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమంటూ రాహుల్ గాంధీ విమర్శ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV