ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • తెలంగాణలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు వేర్వేరుగానే ఉంటాయి: కిషన్ రెడ్డి
    Fri 20:56

    తెలంగాణలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు వేర్వేరుగానే ఉంటాయి: కిషన్ రెడ్డి

    • తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు ఉంటాయన్న కిషన్ రెడ్డి
    • బీఆర్ఎస్‌ను ఓడించాలనే కసి బీజేపీలో వుందని వ్యాఖ్య 
    • కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీల కుట్రలను తిప్పికొట్టాలని కేడర్‌కు పిలుపు
    Read full story
  • ఇంధనం, గ్యాస్ మాత్రమే కాదు.. ఇరాన్ యుద్ధంతో మీ ఇంటర్నెట్‌కు కూడా ముప్పే.. ఎలాగంటే?
    Thu 13:25

    ఇంధనం, గ్యాస్ మాత్రమే కాదు.. ఇరాన్ యుద్ధంతో మీ ఇంటర్నెట్‌కు కూడా ముప్పే.. ఎలాగంటే?

    • ఎర్ర సముద్రంలోని ఇంటర్నెట్ కేబుళ్లపై దాడి చేస్తామని హౌతీల వార్నింగ్
    • భారత్ ఇంటర్నెట్ సేవలకు తీవ్ర అంతరాయం తప్పదు
    • డిజిటల్ చెల్లింపులు, ఐటీ రంగాలపై పెను ప్రభావం 
    Read full story
  • తెలంగాణలో 2 లక్షల కొత్త పెన్షన్లు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం
    Thu 13:15

    తెలంగాణలో 2 లక్షల కొత్త పెన్షన్లు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం

    • చేయూత కింద 2 లక్షల కొత్త పెన్షన్లకు ప్రభుత్వం ఆమోదం
    • బడ్జెట్‌లో రూ.233 కోట్లు కేటాయించిన రేవంత్ సర్కార్
    • మూడేళ్లుగా పేరుకుపోయిన 12 లక్షలకు పైగా దరఖాస్తులు
    • లబ్ధిదారుల ఎంపిక అధికారులకు అతిపెద్ద సవాల్
    Read full story
  • అంతర్జాతీయ క్రికెట్‌కు ద‌క్షిణాఫ్రికా స్టార్ క్రికెట‌ర్‌ వీడ్కోలు.. వన్డేల్లో ఏబీడీ తర్వాత అతడే!
    Thu 13:08

    అంతర్జాతీయ క్రికెట్‌కు ద‌క్షిణాఫ్రికా స్టార్ క్రికెట‌ర్‌ వీడ్కోలు.. వన్డేల్లో ఏబీడీ తర్వాత అతడే!

    • అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన దక్షిణాఫ్రికా బ్యాటర్ రాసీ వాన్ డర్ డస్సెన్
    • ప్రొటీస్ జట్టుకు ఆడటం జీవితంలో దక్కిన గొప్ప గౌరవమని భావోద్వేగ ప్రకటన
    • వన్డేల్లో 50కి పైగా సగటుతో ఏబీ డివిలియర్స్ తర్వాత రెండో ఉత్తమ ఆటగాడిగా రికార్డు
    • భార్య, అభిమానులు, క్రికెట్ బోర్డుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన రాసీ
    • దేశవాళీ క్రికెట్‌లో కొనసాగుతూ.. యువ ఆటగాళ్లకు మెంటార్‌గా ఉంటానని వెల్లడి
    Read full story
  • ఐదేళ్ల ప్రేమ.. 50 రోజులకే అంతం.. కట్నం వేధింపులతో టెక్కీ ఆత్మహత్య!
    Thu 13:06

    ఐదేళ్ల ప్రేమ.. 50 రోజులకే అంతం.. కట్నం వేధింపులతో టెక్కీ ఆత్మహత్య!

    • హైదరాబాద్ లోని మియాపూర్ లో విషాదం
    • ఫిబ్రవరి 10న పాట్నాలో వివాహం
    • బుధవారం ఇంట్లో ఉరేసుకున్న యువతి
    Read full story
  • అమరావతి బిల్లుపై ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి లోకేశ్, ఎన్డీయే ఎంపీలు.. ఫొటోలు ఇవిగో!
    Thu 13:04

    అమరావతి బిల్లుపై ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి లోకేశ్, ఎన్డీయే ఎంపీలు.. ఫొటోలు ఇవిగో!

    • ఎన్డీయే ఎంపీలతో కలిసి ప్రధాని, లోక్‌సభ స్పీకర్‌తో భేటీ
    • అమరావతి రైతుల త్యాగాలను ప్రధానికి వివరించినట్లు వెల్లడి
    • లోక్‌సభలో ఆమోదం పొందిన ఏపీ పునర్‌వ్యవస్థీకరణ సవరణ బిల్లు
    • రాజ్యసభ ఆమోదం కోసం ఢిల్లీలోనే పర్యటిస్తున్న లోకేశ్
    Read full story
  • అదంతా బీజేపీ ప్లాన్.. అధికారుల నిర్బంధం అంశంపై మమత
    Thu 13:02

    అదంతా బీజేపీ ప్లాన్.. అధికారుల నిర్బంధం అంశంపై మమత

    • మాల్దాలో అధికారుల ఘెరావ్‌పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం
    • అధికారులను అడ్డుకున్నది ఎవరో తమకు తెలియదన్న సీఎం
    • తప్పుడు ఫిర్యాదులతో ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారంటూ ఆరోపణ
    Read full story
  • జోధ్‌పూర్ ఆలయంలో మహిళా భక్తులపై దాడి.. వీడియో ఇదిగో!
    Thu 12:39

    జోధ్‌పూర్ ఆలయంలో మహిళా భక్తులపై దాడి.. వీడియో ఇదిగో!

    • క్యూలైన్ లో మొదలైన గొడవ.. వైరల్ గా మారిన వీడియో
    • గర్భగుడి సమీపంలో జుట్టు పట్టుకుని ఈడ్చి కొట్టిన దుండగులు
    • ఫుటేజీ ఆధారంగా నిందితులను అరెస్టు చేసిన పోలీసులు 
    Read full story
  • అయోధ్య తరహాలోనే.. తన ఇంట్లోని దైవిక దృశ్యాన్ని పంచుకున్న చిరంజీవి.. వీడియో వైర‌ల్‌!
    Thu 12:37

    అయోధ్య తరహాలోనే.. తన ఇంట్లోని దైవిక దృశ్యాన్ని పంచుకున్న చిరంజీవి.. వీడియో వైర‌ల్‌!

    • హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక వీడియో షేర్ చేసిన చిరు
    • ఇంట్లోని హనుమంతుడి విగ్రహాన్ని తాకుతున్న సూర్యకిరణాల దృశ్యం
    • అయోధ్య బాలరాముడి సూర్య తిలకాన్ని గుర్తుచేసుకున్న మెగాస్టార్
    • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చిరంజీవి వీడియో
    Read full story
  • సోనాలి బింద్రేపై భూ కబ్జా ఆరోపణలు.. బ్లాక్ మెయిల్ కోసమేనంటూ నటి ఫైర్!
    Thu 12:35

    సోనాలి బింద్రేపై భూ కబ్జా ఆరోపణలు.. బ్లాక్ మెయిల్ కోసమేనంటూ నటి ఫైర్!

    • పూణెలో తన భూమిని ఆక్రమించారంటూ రైతు ఫిర్యాదు
    • ఆరోపణలను ఖండించిన సోనాలి.. బ్లాక్ మెయిల్ యత్నమంటూ ఆగ్రహం
    • కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV