Chandrababu: పయ్యావుల కేశవ్ కుమారుడి వివాహ రిసెప్షన్‌కు హాజరైన చంద్రబాబు

టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కుమారుడి వివాహ రిసెప్షన్‌కు పార్టీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. అనంతపురం జిల్లా కౌకుంట్ల గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన వధూవరులు విక్రమ్, లోహితను ఆశీర్వదించారు. తనను చూసేందుకు భారీగా తరలివచ్చిన అభిమానులకు చంద్రబాబు అభివాదం చేశారు.
  
Chandrababu
Payyavula Keshav

More Telugu News