ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • గాంధీ భవన్ వద్ద పోస్టర్ల కలకలం.. కోవర్టుల సంగతి తేలుస్తానంటూ మధుయాష్కీ ఆగ్రహం
    Mon 17:02

    గాంధీ భవన్ వద్ద పోస్టర్ల కలకలం.. కోవర్టుల సంగతి తేలుస్తానంటూ మధుయాష్కీ ఆగ్రహం

    • గో టు నిజామాబాద్, ఎల్బీ నగర్ రావొద్దంటూ గాంధీ భవన్ వద్ద యాష్కీకి వ్యతిరేకంగా పోస్టర్లు
    • పోస్టర్ల వెనుక సుధీర్ రెడ్డి హస్తం ఉందంటూ మధుయాష్కీ ఆరోపణ
    • సుధీర్ ఎంగిలి మెతుకులకు ఆశపడేవారు ఇలా చేస్తున్నారని ఆగ్రహం
    Read full story
  • నన్ను డీజీపీగా చూడాలన్న కోరికే అమ్మను బతికించింది: సీవీ ఆనంద్ భావోద్వేగం
    Sun 16:54

    నన్ను డీజీపీగా చూడాలన్న కోరికే అమ్మను బతికించింది: సీవీ ఆనంద్ భావోద్వేగం

    • తల్లిని కలిసి ఆశీస్సులు తీసుకున్న తెలంగాణ నూతన డీజీపీ సీవీ ఆనంద్
    • గతంలో తన తల్లి తీవ్ర అనారోగ్యంతో బాధపడ్డారని వెల్లడి
    • కొడుకును డీజీపీగా చూడాలన్న కోరికే ఆమెను కాపాడిందని భావోద్వేగం
    • ప్రస్తుతం ఆమె కోలుకున్నారని, ఇద్దరం సంతోషంగా ఉన్నామని వెల్లడి
    Read full story
  • అడవి శేష్ 'డెకాయిట్' ఓటీటీలోకి వచ్చేస్తోంది!
    Sun 16:43

    అడవి శేష్ 'డెకాయిట్' ఓటీటీలోకి వచ్చేస్తోంది!

    • ఓటీటీలోకి వస్తున్న అడివి శేష్ ‘డెకాయిట్’
    • ఈ నెల 8 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్
    • అడివి శేష్ సరసన హీరోయిన్‌గా నటించిన మృణాల్ ఠాకూర్
    • దర్శకుడితో కలిసి కథ, స్క్రీన్‌ప్లే అందించిన శేష్
    • పగ, ప్రతీకారం నేపథ్యంలో సాగే యాక్షన్ లవ్ స్టోరీ
    Read full story
  • పవన్ కల్యాణ్ 'మ్యాజిక్ డ్రెయిన్స్' ఒక గేమ్ ఛేంజర్: పీవీ సింధు ప్రశంసలు
    Sun 16:23

    పవన్ కల్యాణ్ 'మ్యాజిక్ డ్రెయిన్స్' ఒక గేమ్ ఛేంజర్: పీవీ సింధు ప్రశంసలు

    • ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆలోచనలను ప్రశంసించిన పీవీ సింధు
    • 'మ్యాజిక్ డ్రెయిన్స్' గ్రామీణ పారిశుద్ధ్యంలో విప్లవాత్మక మార్పు అని వ్యాఖ్య
    • సాధారణ డ్రెయిన్లతో పోలిస్తే 80 శాతం ఖర్చు ఆదా అవుతుందని వెల్లడి
    • పవన్ ముందుచూపుతో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్ష
    Read full story
  • సీఎం, మంత్రులు రోడ్లపై తిరగలేరు... రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ
    Sun 16:12

    సీఎం, మంత్రులు రోడ్లపై తిరగలేరు... రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ

    • ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రద్దుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని కేటీఆర్ ఆరోపణ
    • సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఘాటైన బహిరంగ లేఖ
    • జీవో 7ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్
    • 10 వేల కోట్ల బకాయిలు చెల్లించకుండా పథకానికి ఎసరు పెడుతున్నారని విమర్శ
    • విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరిక
    Read full story
  • కరీంనగర్ లో దొంగల బీభత్సం... కొన్ని నిమిషాల ముందు తాను అదే ప్రాంతంలో ఉన్నానన్న బండి సంజయ్
    Sun 15:59

    కరీంనగర్ లో దొంగల బీభత్సం... కొన్ని నిమిషాల ముందు తాను అదే ప్రాంతంలో ఉన్నానన్న బండి సంజయ్

    • కరీంనగర్‌లోని పీఎంజే జ్యువెలర్స్‌లో కాల్పుల ఘటన
    • దోపిడీ యత్నాన్ని అడ్డుకోవడంతో సిబ్బందిపై దుండగుల దాడి
    • ఈ ఘటనలో సేల్స్ మేనేజర్ సహా పలువురు ఉద్యోగులకు గాయాలు
    • ఘటనపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర దిగ్భ్రాంతి
    • నిందితుల కోసం పోలీసుల గాలింపు, సీసీటీవీ ఫుటేజ్ పరిశీలన
    Read full story
  • హైదరాబాదులో డ్రంక్ అండ్ డ్రైవ్... 700 మందికి పైగా దొరికారు!
    Sun 15:46

    హైదరాబాదులో డ్రంక్ అండ్ డ్రైవ్... 700 మందికి పైగా దొరికారు!

    • హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో వారాంతపు స్పెషల్ డ్రైవ్
    • మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 700 మందికి పైగా పట్టివేత
    • హైదరాబాద్‌లో 445, సైబరాబాద్‌లో 283 మందిపై కేసులు
    • పట్టుబడిన వారందరినీ కోర్టులో హాజరుపరుస్తామని పోలీసుల వెల్లడి
    • తాగి ప్రమాదాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
    Read full story
  • టాస్ గెలిచిన సన్‌రైజర్స్... అనారోగ్యంతో నితీశ్ కుమార్ రెడ్డి దూరం
    Sun 15:32

    టాస్ గెలిచిన సన్‌రైజర్స్... అనారోగ్యంతో నితీశ్ కుమార్ రెడ్డి దూరం

    • కేకేఆర్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్
    • హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్
    • సన్‌రైజర్స్ జట్టులోకి స్మరణ్ రవిచంద్రన్, హర్షల్ పటేల్
    • కోల్‌కతా జట్టులోకి ఫిన్ అలెన్, మనీశ్ పాండే
    • అనారోగ్యంతో నితీశ్ రెడ్డికి విశ్రాంతి
    Read full story
  • సినీ గీత రచయిత చంద్రబోస్ కుటుంబంలో తీవ్ర విషాదం
    Sun 15:23

    సినీ గీత రచయిత చంద్రబోస్ కుటుంబంలో తీవ్ర విషాదం

    • చంద్రబోస్ సోదరుడు రాజేంద్ర (60) గుండెపోటుతో మృతి
    • అన్నమయ్య జిల్లా కలికిరిలో చోటుచేసుకున్న ఘటన
    • వ్యాపార పనులపై వెళ్లి అస్వస్థతకు గురై మరణం
    Read full story
  • నాకు ఏమైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత: వినేశ్ ఫోగాట్ తీవ్ర హెచ్చరిక
    Sun 15:09

    నాకు ఏమైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత: వినేశ్ ఫోగాట్ తీవ్ర హెచ్చరిక

    • గొండాలో జరిగే టోర్నీలో తన భద్రతపై వినేశ్ ఫోగాట్ ఆందోళన
    • నాకు, నా బృందానికి ఏమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరిక
    • బ్రిజ్ భూషణ్ ఆధ్వర్యంలో టోర్నీలో రిగ్గింగ్ జరుగుతుందని ఆరోపణ
    • లైంగిక వేధింపుల కేసులో బాధితుల్లో తానూ ఒకరినని తొలిసారి వెల్లడి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV