రైలులో మహిళ పర్సు చోరీ.. దొంగను పట్టుకుని కిటికీకి వేలాడదీత.. వీడియో ఇదిగో!
- బీహార్‌లోని బెగూసరాయ్ జిల్లాలో ఘటన
- పర్సు కొట్టేసి పారిపోతుండగా ప్రయాణికులకు చిక్కిన దొంగ
- కొన్ని కిలోమీటర్ల పాటు రైలుకు వేలాడిన యువకుడు
- ఓ రైల్వే స్టేషన్‌లో పోలీసులకు అప్పగింత
ఈ క్రమంలో రైలు కదిలిపోవడంతో అతడు కిందపడకుండా గట్టిగా చేతులు పట్టుకున్నారు. దొరికిపోయిన దొంగ ప్రాణభయంతో ఏడుపు లంకించుకున్నాడు. రైలు కొన్ని కిలోమీటర్ల తర్వాత బచ్వారా జంక్షన్‌లో ఆగడంతో ఆర్పీఎఫ్ పోలీసులకు అతడిని అప్పగించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.