Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇస్రో 'కౌంట్‌ డౌన్' విధుల ఉద్యోగిని గుండెపోటుతో మృతి

ISRO valamarthi succumbs to heart attack
Advertisement
  • ఇస్రో కౌంట్ డౌన్ విధుల ఉద్యోగి వాలర్‌మతికి గుండెపోటు
  • గురువారం చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
  • చంద్రయాన్-3 సహా పలు కీలక మిషన్లలో కౌండ్ డౌన్ విధులు నిర్వహించిన శాస్త్రవేత్త 
Advertisement
భారత అంతరిక్ష సంస్థ ప్రయోగాల సమయంలో..3, 2, 1.. అంటూ కౌంట్ డౌన్ విధులు నిర్వహించే శాస్త్రవేత్త వాలర్‌మతి (64) గురువారం మృతి చెందారు. గుండెపోటు రావడంతో చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. ఇటీవలి చంద్రయాన్-3 మిషన్‌లో చివరిసారిగా ఆమె కౌంట్ డౌన్ విధులు నిర్వర్తించారు.
Advertisement
Advertisement
ISRO
Chandrayaan-3

More Telugu News