Sat 09:55 తెలంగాణలో 70 స్థానాలు మావే.. తేల్చేసిన ఉత్తమ్ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌దే విజయమన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇండియా కూటమి విజయం సాధించి రాహుల్ ప్రధాని అవుతారని జోస్యం కేసీఆర్‌ను గద్దెదింపుదామని పొంగులేటి పిలుపు Read full story
Fri 16:37 రఘురామకృష్ణరాజుపై దాడికి యత్నం.. ఆకివీడులో ఉద్రిక్తత శ్రీరామనవమి వేడుకల సందర్భంగా ఘటన రామాలయ స్థలానికి సంబంధించి రెండు వర్గాల మధ్య కొంత కాలంగా వివాదం రఘురామ రాకను వ్యతిరేకిస్తూ దాడికి యత్నించిన ఒక వర్గం పలువురు కూటమి నేతలకు గాయాలు రఘురామను సురక్షితంగా తరలించిన భద్రతా సిబ్బంది, పోలీసులు Read full story
Fri 16:35 రూ.2.5 కోట్ల సహాయ నిధిలో ఆరోపణలు.. కౌన్ బనేగా కరోడ్‌పతిలో రూ.50 లక్షలు గెలుచుకున్న మహిళ అరెస్టు 2011లో కౌన్ బనేగా కరోడ్‌పతిలో రూ.50 లక్షలు గెలుచుకున్న మధ్యప్రదేశ్ తహసీల్దారు వరద బాధితుల సహాయం కోసం అందించిన నిధుల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు అమితా సింగ్‌ను అరెస్టు చేసిన పోలీసులు, విధుల నుంచి తొలగింపు Read full story
Fri 16:28 తన గురువు మృతి పట్ల కేసీఆర్ తీవ్ర విచారం తన గురువు జైశెట్టి రమణయ్య మృతిపై కేసీఆర్ సంతాపం సిద్దిపేటలో విద్యార్థిగా ఉన్నప్పటి రోజులను గుర్తు చేసుకున్న కేసీఆర్ జగిత్యాలకు చెందిన ప్రముఖ చరిత్రకారుడు డాక్టర్ రమణయ్య ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన బీఆర్ఎస్ అధినేత Read full story
Fri 16:21 కుప్పకూలిన సూచీలు... భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు 1,690 పాయింట్లు పతనమైన సెన్సెక్స్, 486 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ మధ్యప్రాచ్య అనిశ్చితితో అమ్మకాలకు మొగ్గుచూపిన ఇన్వెస్టర్లు ఐటీ మినహా అన్ని రంగాల షేర్లు ఢమాల్ రెండు రోజుల లాభాలకు బ్రేక్ Read full story
Fri 16:16 బాలయ్యపై అనుచిత వ్యాఖ్యలు... ఫిర్యాదు చేసిన ఫ్యాన్స్ బాలయ్యపై ఇన్స్టాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన సొహైల్ అహ్మద్ అనే వ్యక్తి అసెంబ్లీకి తాగి వస్తారంటూ వ్యాఖ్యలు ఒంగోలు తాలూకా పీఎస్ లో ఫిర్యాదు చేసిన అభిమాన సంఘం నేతలు Read full story
Fri 16:12 నార్డ్‌స్ట్రీమ్ పైప్‌లైన్... అమెరికాపై రష్యా సంచలన ఆరోపణలు నార్డ్‌స్ట్రీమ్ పైప్‌లైన్‌ను స్వాధీనం చేసుకోవాలని ఆమెరికా చూస్తోందన్న రష్యా ఫ్రాన్స్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించిన రష్యా మంత్రి ఇంధన మార్కెట్‌పై ఆధిపత్యం కోసం అమెరికా ప్రయత్నిస్తోందని వ్యాఖ్య Read full story
Fri 16:07 ఐపీఎల్ టికెట్ల వివాదం.. ఎమ్మెల్యేల డిమాండ్‌లో తప్పులేదన్న కర్ణాటక హోంమంత్రి ఐపీఎల్ మ్యాచ్‌లకు ఎమ్మెల్యేలు వీఐపీ టికెట్లు అడగడాన్ని సమర్థించిన పరమేశ్వర ఎమ్మెల్యేలకు ఒక్కో టికెట్ ఇవ్వడంపై అసెంబ్లీలో స్పీకర్ అభ్యంతరం కనీసం 4 టికెట్లు ఇచ్చి, గౌరవంగా చూడాలని ప్రభుత్వానికి స్పీకర్ సూచన కేఎస్‌సీఏపై ఒత్తిడి పెంచాలని సూచించిన ప్రతిపక్ష నేత అశోక టికెట్ల పంపిణీపై తుది నిర్ణయం క్రికెట్ అసోసియేషన్‌దేనని స్పష్టం చేసిన ప్రభుత్వం Read full story
Fri 16:04 ఏప్రిల్ 25న కొత్త పార్టీ పేరు ప్రకటించనున్న కవిత కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన కవిత ఏప్రిల్ 25న పార్టీ ఆవిర్భావ సభకు ముహూర్తం ఖరారు ఈ సభ వేదికగా పార్టీ పేరు, జెండా ఆవిష్కరణ తెలంగాణ ఆడబిడ్డగా పార్టీ పెడుతున్నానని వెల్లడి యువత, మహిళలకు తమ పార్టీలో పెద్దపీట వేస్తామని హామీ Read full story
Fri 15:54 రాజకీయాలకు బ్రేక్.. ఆటల బరిలోకి తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆటల పోటీల నిర్వహణ ఈ నెల 28, 29 తేదీల్లో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో స్పోర్ట్స్ మీట్ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రజాప్రతినిధులకు ఇలాంటి పోటీలు ఇదే ప్రథమం ప్రతినిధుల మధ్య స్నేహబంధం పెంచి, క్రీడా స్ఫూర్తి నింపడమే లక్ష్యం Read full story