ఇంటికి పిలిపించుకొని చెస్ చిచ్చరపిడుగు ప్రజ్ఞానంద, అతని తల్లిదండ్రులకు ప్రధాని మోదీ ఆప్యాయ పలకరింపు
- చెస్ ప్రపంచ కప్ లో రజతం నెగ్గిన ప్రజ్ఞా
- అతడిని చూసి గర్విస్తున్నానని మోదీ ట్వీట్
- ప్రజ్ఞాకు రూ. 30 లక్షల నగదు బహుమతి అందించిన తమిళనాడు సీఎం

.మరోవైపు ప్రజ్ఞానందపై ప్రశంసలు, ప్రోత్సాహకాల వర్షం కురుస్తోంది. తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రోత్సాహక బహుమతి కింద రూ. 30 లక్షల నజరానా అందించారు. వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా అతని తల్లిదండ్రులకు ఎక్స్ యూవీ 400 ఎలక్ట్రిక్ కారును బహుమతిగా ఇస్తానని ప్రకటించారు.