01 Thu 22:08 ఆసియా కప్: బంగ్లాదేశ్ ను తేలిగ్గా ఓడించిన శ్రీలంక ఆసియా కప్ లో శ్రీలంక శుభారంభం సొంతగడ్డపై రాణించిన లంకేయులు తొలుత బ్యాటింగ్ చేసి 42.4 ఓవర్లలో 164 పరుగులకు బంగ్లా ఆలౌట్ 39 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించిన లంక
02 Tue 18:38 జోరు వానను లెక్కచేయని రేవంత్ రెడ్డి.. మహిళా సంఘాలకు బస్సుల పంపిణీ హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం పరేడ్ గ్రౌండ్స్‌లో మహిళా శక్తి సభ వర్షంలో తడుస్తూనే వేదికపైకి సీఎం రేవంత్, మంత్రులు మహిళా సంఘాలకు 553 ఆర్టీసీ బస్సుల పంపిణీ స్వయం సహాయక సంఘాలకు చెక్కులు అందజేత
03 Tue 18:24 దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలి: రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి సవాల్ అభద్రతా భావంతో రేవంత్ వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారన్న కిషన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి, పెండింగ్ ప్రాజెక్టులపై చర్చకు రావాలని సవాల్ ఒక్క ప్రాజెక్టును అడ్డుకున్నట్టు నిరూపించినా రాజీనామా చేస్తానన్న కిషన్ రెడ్డి
04 Tue 18:20 డేటింగ్‌లో బిర్యానీ తినిపించా.. వసూల్ చేస్తా అన్నాడు.. ఉద్యోగం ఊడింది! కామెడీ షోలో యువకుడి వివాదాస్పద వ్యాఖ్యలు డేటింగ్‌లో రూ.370 బిర్యానీపై చేసిన కామెంట్‌తో దుమారం సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తడంతో ఉద్యోగం తొలగింపు విషయాన్ని అధికారికంగా ప్రకటించిన గురుగ్రామ్ డిజైన్ కంపెనీ క్షమాపణలు చెప్పిన యువకుడు, షో కమెడియన్
05 Tue 18:11 హైదరాబాద్ లో భారీ వర్షం... పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ తెలంగాణకు రెండ్రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ ఈదురుగాలులకు కూలిన చెట్లు, నిలిచిన విద్యుత్ సరఫరా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన
06 Tue 18:06 మండుతున్న ఎండలు... శరీర ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటితే ప్రాణాంతకమే! దేశవ్యాప్తంగా 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు తీవ్రమైన వడగాల్పులతో పెరుగుతున్న మరణాల సంఖ్య వృద్ధులు, చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపుతున్న ఎండలు రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గకపోవడంతో తప్పని ఆరోగ్య ముప్పు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్న వైద్య నిపుణులు
07 Tue 17:57 స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కుట్రల వల్లే ప్రమాదాలు: బొత్స సత్యనారాయణ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో ఎనిమిది మంది చనిపోవడం బాధాకరమన్న బొత్స బాధితులు కోరుతున్న పరిహారం ఇవ్వాలని వ్యాఖ్య మృతుల కుటుంబాలకు కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్
08 Tue 17:54 ఆయన నటన గురించి మాటల్లో చెప్పలేను: సంయుక్త మీనన్ విజయ్ సేతుపతి నటనను ప్రత్యక్షంగా చూడటం ఓ విభిన్న అనుభూతి అని చెప్పిన సంయుక్త ఆయన పాత్రలోకి మారే విధానం చాలా సహజంగా ఉంటుందని ప్రశంస స్లమ్‌డాగ్ చిత్రంలో తనది ఎంతో సవాలుతో కూడిన పాత్ర అని వెల్లడి దర్శకుడు పూరి జగన్నాథ్ పనితీరు, వేగం అద్భుతమని కితాబు
09 Tue 17:53 స్నేహితురాలి అంత్యక్రియల్లో కన్నీటిపర్యంతమైన సల్మాన్ ఖాన్! కుటుంబ స్నేహితురాలు కుముద్ రాణే అంత్యక్రియల్లో పాల్గొన్న సల్మాన్ కన్నీళ్లు ఆపుకోలేక తీవ్ర భావోద్వేగానికి గురైన బాలీవుడ్ స్టార్ సల్మాన్ కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖుల హాజరు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు, ఫోటోలు నెల రోజుల వ్యవధిలో మరో ఆత్మీయురాలిని కోల్పోయిన సల్మాన్
10 Tue 17:49 రెండు రోజుల నష్టాలకు బ్రేక్: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్ 394, నిఫ్టీ 119 పాయింట్ల మేర లాభం ర్యాలీని నడిపించిన పీఎస్‌యూ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ షేర్లు చివరి గంటలో కొనుగోళ్ల మద్దతుతో పుంజుకున్న సూచీలు