01 Wed 11:03 జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే తలే భద్రయ్య టీడీపీ నుంచి రెండు సార్లు గెలిచిన భద్రయ్య పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన జగన్
02 Tue 19:10 విహారయాత్రలో విషాదం.. ముస్సోరీలో విశాఖ టెక్కీ అనుమానాస్పద మృతి విహారయాత్ర కోసం ముస్సోరీ వెళ్లిన విశాఖ టెక్కీ అనుమానాస్పద మృతి భర్తతో కలిసి హోంస్టేలో బస చేయగా వెలుగులోకి వచ్చిన ఘటన రాత్రి మద్యం సేవించామని, ఉదయం చూసేసరికి స్పృహలో లేదని భర్త వాంగ్మూలం గదిలో రక్తపు మరకలు, ఖాళీ మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు
03 Tue 18:51 దేశ రాజధాని ఢిల్లీ జనాభా భారీగా పెరిగింది... సెన్సస్ తొలిదశ గణాంకాలు వెల్లడి సెన్సస్ 2027 తొలి దశలో 2.3 కోట్లు దాటిన ఢిల్లీ జనాభా 2011తో పోలిస్తే 15 ఏళ్లలో 37.5 శాతం వృద్ధి నమోదు ఈశాన్య ఢిల్లీలో అత్యధికంగా 28 లక్షల మంది జనాభా ఇవి ప్రాథమిక గణాంకాలేనని, తుది నివేదిక 2027లో వస్తుందని వెల్లడి
04 Tue 18:49 అనితపై అనుచిత వ్యాఖ్యలు.. గుడివాడ అమర్‌నాథ్‌పై మహిళా కమిషన్ సీరియస్ అనితను 'మేకప్ మంత్రి' అన్న గుడివాడ అమర్‌నాథ్ అమర్‌నాథ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన రాయపాటి శైలజ సమన్లు ఇచ్చేందుకు రెడీ అవుతున్న మహిళా కమిషన్
05 Tue 18:45 గూగుల్ ప్లే స్టోర్ నుంచి టెలిగ్రామ్ యాప్ అవుట్! నీట్ రీ-ఎగ్జామ్ నేపథ్యంలో భారత్‌లో టెలిగ్రామ్‌పై తాత్కాలిక నిషేధం జూన్ 22 వరకు దేశవ్యాప్తంగా యాప్‌ను బ్లాక్ చేసిన కేంద్ర ప్రభుత్వం గూగుల్ ప్లే స్టోర్ నుంచి టెలిగ్రామ్‌ను తొలగించాలని ఆదేశాలు చీటింగ్ నెట్‌వర్క్‌లను అరికట్టేందుకు ఎన్టీఏ సిఫార్సు మేరకు ఈ చర్యలు జూన్ 30 వరకు మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్‌ను కూడా నిలిపివేయాలని ఆదేశం
06 Tue 18:29 ముంబై ఫ్లాట్‌పై దిశ పటానీకి నెలకు రూ. 2.85 లక్షల అద్దె! ముంబైలోని తన లగ్జరీ ఫ్లాట్‌ను అద్దెకిచ్చిన దిశ పటానీ నెలకు రూ. 2.85 లక్షల చొప్పున రెండేళ్ల పాటు ఒప్పందం అద్దె రూపంలో సుమారు రూ. 71 లక్షల ఆదాయం అంచనా సెక్యూరిటీ డిపాజిట్‌గా రూ. 8.55 లక్షలు
07 Tue 18:25 ఓటరు జాబితా సవరణ... బూత్ లెవల్ క్యాడర్ కు మంత్రి సీతక్క దిశానిర్దేశం బూత్ స్థాయి ఏజెంట్లు ఎన్నికల వ్యవస్థకు వెన్నెముక వంటివారన్న సీతక్క ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చూడాలని సూచన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అవకతవకలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని పిలుపు
08 Tue 18:14 మలైకా అరోరా రెస్టారెంట్లో ధరలపై ఓ లుక్కేద్దామా! బాలీవుడ్ నటి మలైకా అరోరా కొత్త రెస్టారెంట్ స్వీనీలో ఖరీదైన ధరలు ఆరు రకాల శాకాహార వంటకాలకు రూ. 4,373 బిల్లు వసూలు లైఫ్‌స్టైల్ ఇన్‌ఫ్లుయెన్సర్ సోషల్ మీడియా పోస్ట్‌తో వెలుగులోకి వచ్చిన విషయం ముంబైలోని ఖార్ ప్రాంతంలో థాయ్, యూరోపియన్ థీమ్‌తో ఈ రెస్టారెంట్ ఏర్పాటు
09 Tue 18:10 సువేందు అధికారిపై మమత న్యాయపోరాటం.. భవానీపూర్ ఫలితంపై పిటిషన్ భవానీపూర్ ఎన్నికల ఫలితంపై హైకోర్టులో మమత పిటిషన్ సీఎం సువేందు అధికారి విజయాన్ని సవాల్ చేసిన దీదీ 15,015 ఓట్ల తేడాతో ఓటమిని ప్రశ్నించిన తృణమూల్ అధినేత్రి కౌంటింగ్‌లో అక్రమాలు జరిగాయని పిటిషన్‌లో ఆరోపణ 2021 నందిగ్రామ్ తర్వాత మళ్లీ సువేందుపై కోర్టుకెక్కిన మమత
10 Tue 18:00 12 ఏళ్లుగా ల్యాబ్‌కే పరిమితమైన త్రిష సినిమా.. ఇప్పుడు విడుదలకు రెడీ! త్రిష, అరవింద్ స్వామి జంటగా 'శతురంగ వెట్టై-2' నిర్మాతల ఆర్థిక ఇబ్బందుల వల్ల విడుదల కాని వైనం ప్రస్తుతం తమిళనాడులో పీక్స్ కు చేరిన త్రిష క్రేజ్