ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • 'చంద్రముఖి 2'లో నాకు అవకాశం ఇవ్వమని నేనే అడిగాను: కంగనా రనౌత్
    Sat 19:02

    'చంద్రముఖి 2'లో నాకు అవకాశం ఇవ్వమని నేనే అడిగాను: కంగనా రనౌత్

    • కంగనా ప్రధాన పాత్రధారిగా 'చంద్రముఖి 2' 
    • ఆమెను సెట్లో చూసి టెన్షన్ పడ్డానన్న లారెన్స్ 
    • కీరవాణి సంగీతం ఈ సినిమాకి ప్రాణమని వ్యాఖ్య 
    • సెప్టెంబర్ 15న విడుదల కానున్న సినిమా 
    Read full story
  • గాదె వెంకటరెడ్డి మృతిపై రేవంత్ సంతాపం
    Sat 13:18

    గాదె వెంకటరెడ్డి మృతిపై రేవంత్ సంతాపం

    • వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యలతో కన్నుమూసిన గాదె వెంకటరెడ్డి
    • రాజకీయాల్లో అత్యంత సౌమ్యుడు అని కితాబునిచ్చిన రేవంత్
    • రాజకీయాల్లో ఆయన లేని లోటు తీర్చలేనిదని వ్యాఖ్య
    Read full story
  • భర్తతో కలిసి భారత్‌కు వచ్చిన ట్రంప్ కుమార్తె
    Sat 13:17

    భర్తతో కలిసి భారత్‌కు వచ్చిన ట్రంప్ కుమార్తె

    • భర్తతో కలిసి భారత్‌కు వచ్చిన డొనాల్డ్ ట్రంప్ కుమార్తె టిఫనీ
    • నేడు ప్రత్యేక విమానంలో ఆగ్రాకు చేరిక
    • రేపు తాజ్‌మహల్ సందర్శించనున్న దంపతులు
    • ఇది పూర్తిగా వ్యక్తిగత పర్యటన అని తెలిపిన అధికారులు
    • ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించిన టిఫనీ
    Read full story
  • ఐటీ ఉద్యోగానికి గుడ్ బై.. ఆటో నడుపుతూ నెలకు 60 వేల సంపాదన.. మహిళ సక్సెస్ స్టోరీ వైరల్!
    Sat 13:10

    ఐటీ ఉద్యోగానికి గుడ్ బై.. ఆటో నడుపుతూ నెలకు 60 వేల సంపాదన.. మహిళ సక్సెస్ స్టోరీ వైరల్!

    • ఐటీ ఉద్యోగంలోని ఒత్తిడితో ఆటో డ్రైవర్‌గా మారిన మహిళ
    • నెలకు రూ.60వేలు సంపాదిస్తూ ఎంతో సంతోషంగా ఉన్నానని వెల్లడి
    • సోషల్ మీడియాలో ఆమె ధైర్యాన్ని ప్రశంసిస్తున్న నెటిజన్లు
    • ప్రశాంతత కోసమే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ కామెంట్లు
    Read full story
  • ఢిల్లీ దెబ్బకు పాక్ దిక్కుతోచని స్థితి: కరాచీ తాగునీటి సంక్షోభమే ప్రత్యక్ష సాక్ష్యం
    Sat 13:04

    ఢిల్లీ దెబ్బకు పాక్ దిక్కుతోచని స్థితి: కరాచీ తాగునీటి సంక్షోభమే ప్రత్యక్ష సాక్ష్యం

    • పాక్‌కు తగిలిన సింధు జలాల ఒప్పందం నిలిపివేత సెగ
    • ఢిల్లీ వ్యూహాత్మక నిర్ణయంతో కరాచీలో తీవ్ర సంక్షోభం
    • దాహంతో అల్లాడుతున్న కరాచీ నగర జనాభా
    • నీటి కోసం ప్రైవేట్ ట్యాంకర్లపై ఆధారపడుతున్న ప్రజలు
    • నిలువు దోపిడీ చేస్తున్న అక్రమ వాటర్ మాఫియా
    Read full story
  • వైభవ్ సూర్యవంశీ చిన్నపిల్లాడు.. అలా చూసి బాధగా అనిపించింది: అశ్విన్
    Sat 13:01

    వైభవ్ సూర్యవంశీ చిన్నపిల్లాడు.. అలా చూసి బాధగా అనిపించింది: అశ్విన్

    • ఐపీఎల్ క్వాలిఫయర్‌లో 96 పరుగులతో ఒంటరి పోరాటం చేసిన వైభవ్
    • వైభవ్ చిన్నపిల్లాడైనా గెలుపు కోసమే ఆడతాడని కితాబు
    • వైభవ్‌కు ఇతర బ్యాటర్ల నుంచి సహకారం అందలేదని విమర్శ
    • రాజస్థాన్ జట్టు ఆటతీరుపై అసహనం వ్యక్తం చేసిన అశ్విన్
    Read full story
  • రాష్ట్ర ప్రభుత్వం చేతకానితనాన్ని కేంద్రంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు: కిషన్ రెడ్డి
    Sat 12:59

    రాష్ట్ర ప్రభుత్వం చేతకానితనాన్ని కేంద్రంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు: కిషన్ రెడ్డి

    • రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న కిషన్ రెడ్డి
    • రైతులు ఇబ్బంది పడుతుంటే.. మంత్రులు ఏసీ రూముల్లో గడుపుతున్నారని విమర్శ
    Read full story
  • హోటల్ గది అద్దె తగ్గించడం కోసం మైనర్ బాలికలతో దారుణం.. అమెరికాలో భారతీయుడికి పదేళ్ల జైలు!
    Sat 12:57

    హోటల్ గది అద్దె తగ్గించడం కోసం మైనర్ బాలికలతో దారుణం.. అమెరికాలో భారతీయుడికి పదేళ్ల జైలు!

    • మైనర్‌పై లైంగిక దాడికి హ్యూమన్ ట్రాఫికర్లకు డబ్బు చెల్లించిన కవన్ కుమార్ పటేల్
    • గది అద్దె తగ్గించుకునేందుకు హోటల్ సిబ్బందితో బాలికలను బలవంతం చేసిన ముఠా
    • ఇదే కేసులో మరో ఇద్దరు భారత సంతతి ఉద్యోగులపైనా అభియోగాలు
    • శిక్ష పూర్తయ్యాక పటేల్‌ను దేశం నుంచి బహిష్కరించనున్న అధికారులు
    Read full story
  • తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్
    Sat 12:41

    తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్

    • పలు జిల్లాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశముందని హెచ్చరిక
    • మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో తీవ్ర వడగాల్పులకు అవకాశం
    • ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ
    Read full story
  • గవర్నర్‌ను కలిసిన డీకే శివకుమార్.. ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై చర్చ
    Sat 12:39

    గవర్నర్‌ను కలిసిన డీకే శివకుమార్.. ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై చర్చ

    • సీఎల్పీ సమావేశానికి ముందే గవర్నర్‌తో డీకే భేటీ
    • ముఖ్యమంత్రిగా తన ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై చర్చించినట్లు ఊహాగానాలు
    • ప్రమాణ స్వీకారానికి జూన్ 3వ తేదీని దాదాపుగా ఖరారు చేసినట్లు సమాచారం
    • మరోవైపు డిప్యూటీ సీఎం పదవి కోసం కాంగ్రెస్‌లో తీవ్రస్థాయిలో లాబీయింగ్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances IN