తెలుగు రాష్ట్రాల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..అన్ని ఏర్పాట్లు పూర్తి
- విజయవాడలో సీఎం జగన్, గోల్కొండ కోట వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ త్రివర్ణ పతాకాల ఆవిష్కరణ
- అనంతరం, రాష్ట్రప్రజలను ఉద్దేశించి ఇరు సీఎంల ప్రసంగం
- ఏర్పాట్లను మరోసారి సమీక్షించిన అధికార యంత్రాంగం
మరోవైపు గోల్కొండ కోటలో తెలంగాణ ప్రభుత్వం స్వాతంత్ర్య దినోత్సవ వేడులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జాతీయ జెండా ఎగరేసిన అనంతరం సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.