చిరుత దాడిలో చిన్నారి మృతి నేపథ్యంలో తిరుమల నడక దారిలో టీటీడీ కీలక నిబంధనలు
- వంద మందిని ఒక గ్రూపుగా దర్శనానికి తీసుకెళ్లాలని నిర్ణయం
- వారికి తోడుగా ముందు, వెనుక రోప్ తో భద్రతా సిబ్బంది ఏర్పాటు
- చిరుతను పట్టుకునేందుకు కొనసాగుతున్న గాలింపు
మరోవైపు ఆరేళ్ల చిన్నారిపై దాడి చేసి చంపిన చిరుతను పట్టుకునేందుకు సంబంధిత అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. బాలిక మృతదేహం లభించిన ప్రాంతాన్ని టీటీడీ నూతన చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పరిశీలించారు.