• ఓటు వేసి గెలిపిస్తే పారిపోతావా? రాజీనామా చెయ్!: విశాఖ ఎంపీపై ఊగిపోయిన పవన్ కల్యాణ్
    Sat 18:16

    ఓటు వేసి గెలిపిస్తే పారిపోతావా? రాజీనామా చెయ్!: విశాఖ ఎంపీపై ఊగిపోయిన పవన్ కల్యాణ్

    • ఓయూ విద్యార్థులు ఉద్యమించినట్లు ఉత్తరాంధ్ర విద్యార్థులు గళమెత్తాలని సూచన
    • దేవాలయాలు, మసీదులు, చర్చి స్థలాలను కబ్జా చేస్తున్నారని ఆగ్రహం
    • విశాఖ నగరాన్ని వైసీపీ నేతలు చెడగొడుతున్నారని ఆరోపణ
    • దోచుకుంటూ వెళ్తే ఉత్తరాంధ్ర డంపింగ్ యార్డ్‌గా మారుతుందని హెచ్చరిక
  • ఎల్పీజీ తీసుకొస్తూ హర్మూజ్ జలసంధిలో చిక్కుకున్న రెండు భారతీయ ట్యాంకర్లు
    Sat 10:50

    ఎల్పీజీ తీసుకొస్తూ హర్మూజ్ జలసంధిలో చిక్కుకున్న రెండు భారతీయ ట్యాంకర్లు

    • ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలతో భారత్‌కు గ్యాస్ సరఫరాలో ఆటంకాలు
    • హర్మూజ్ జలసంధిలో చిక్కుకున్న రెండు భారత ఎల్‌పీజీ ట్యాంకర్లు
    • సరఫరా ఆలస్యమైతే దేశంలో వంటగ్యాస్ ధరలు పెరిగే అవకాశం
    • నౌకలకు రక్షణగా రంగంలోకి దిగేందుకు భారత నేవీ సన్నాహాలు
  • తిరుమలలో మనవడితో సీఎం చంద్రబాబు.. భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డన
    Sat 10:09

    తిరుమలలో మనవడితో సీఎం చంద్రబాబు.. భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డన

    • మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా తిరుమల వెళ్లిన సీఎం చంద్రబాబు
    • శ్రీవారి దర్శనం అనంతరం భక్తులకు అన్నప్రసాదం వడ్డించిన ముఖ్యమంత్రి
    • మాడ వీధుల్లో భక్తులకు అభివాదం చేస్తూ నడిచిన సీఎం, మంత్రి లోకేశ్‌
    • సెక్యూరిటీని పక్కనపెట్టి భక్తులతో కరచాలనం, ఫొటోలు దిగిన చంద్రబాబు
  • బాగ్దాద్‌ను కమ్మేసిన దట్టమైన పొగ.. అమెరికా స్థావరంపై రాకెట్ల వర్షం
    Sat 10:02

    బాగ్దాద్‌ను కమ్మేసిన దట్టమైన పొగ.. అమెరికా స్థావరంపై రాకెట్ల వర్షం

    • బాగ్దాద్‌లో అమెరికా దౌత్య కేంద్రంపై తీవ్ర దాడి
    • ఇరాన్ అనుకూల మిలిటెంట్ గ్రూపుల పనేనని వెల్లడి
    • అమెరికా దాడులు ఆపితేనే తాము ఆగుతామన్న మిలిటెంట్లు
    • ఇరాన్-అమెరికా ఆధిపత్య పోరులో అట్టుడుకుతున్న ఇరాక్
    • పౌరులు దేశం విడిచి వెళ్లాలంటూ అమెరికా హెచ్చరిక
  • కోట్లాది ఐఫోన్ యూజర్లకు 'డార్క్‌స్వోర్డ్' ముప్పు
    Sat 09:47

    కోట్లాది ఐఫోన్ యూజర్లకు 'డార్క్‌స్వోర్డ్' ముప్పు

    • ఐఫోన్లను టార్గెట్ చేస్తున్న 'డార్క్‌స్వోర్డ్' స్పైవేర్
    • వెబ్‌సైట్ల ద్వారా ఫోన్లలోకి చొరబడుతున్న ప్రమాదకర మాల్‌వేర్
    • iOS 18, పాత వెర్షన్లు వాడుతున్న వారికి ముప్పు అధికం
    • ఫొటోలు, మెసేజ్‌లతో పాటు క్రిప్టో వాలెట్లను ఖాళీ చేస్తున్న హ్యాకర్లు
    • సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేసుకోవాలని నిపుణుల సూచన
  • టీడీపీలో విషాదం.. సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఉన్నం కన్నుమూత
    Sat 09:43

    టీడీపీలో విషాదం.. సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఉన్నం కన్నుమూత

    • అనారోగ్యంతో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస
    • ఉన్నం మృతిపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ సంతాపం
    • సర్పంచ్‌గా ప్రస్థానం మొదలుపెట్టి 2014లో ఎమ్మెల్యేగా విజయం
    • స్వగ్రామం ఎర్రంపల్లిలో రేపు అంత్యక్రియలు
  • ఫ్రెంచ్ ఫ్రైస్ ముట్టుకుందని పక్షిని చంపిన తండ్రి.. 8 నెలల జైలు శిక్ష విధించిన అమెరికా కోర్టు
    Sat 09:39

    ఫ్రెంచ్ ఫ్రైస్ ముట్టుకుందని పక్షిని చంపిన తండ్రి.. 8 నెలల జైలు శిక్ష విధించిన అమెరికా కోర్టు

    • ఫ్రెంచ్ ఫ్రై కోసం సీగల్ పక్షిని కిరాతకంగా చంపిన వ్యక్తి
    • అమెరికాలో 2024 జులైలో జరిగిన అమానుష ఘటన
    • శిక్ష సరిపోదంటూ జంతు హక్కుల కార్యకర్తల ఆగ్రహం
    • విడుదల తర్వాత 250 డాలర్ల జరిమానా, కౌన్సెలింగ్ ఆదేశం
  • ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి లోకేశ్‌.. పేద ముస్లిం కుటుంబానికి కొత్త ఇల్లు
    Sat 09:35

    ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి లోకేశ్‌.. పేద ముస్లిం కుటుంబానికి కొత్త ఇల్లు

    • పేద ముస్లిం కుటుంబానికి ఇచ్చిన హామీ నెరవేర్చిన మంత్రి లోకేశ్‌
    • గతేడాది రంజాన్ వేళ షేక్ షహెన్షా కుటుంబానికి మాట ఇచ్చిన మంత్రి
    • ఏడాది తిరగకముందే కొత్త ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసిన వైనం
    • మంగళగిరిలో శిథిలావస్థలోని ఇంటి స్థానంలో నూతన గృహం
  • ఇరాన్ చమురుతోనే ఇరాన్‌కు చెక్.. ట్రంప్ సర్కార్ మాస్టర్ ప్లాన్
    Sat 09:31

    ఇరాన్ చమురుతోనే ఇరాన్‌కు చెక్.. ట్రంప్ సర్కార్ మాస్టర్ ప్లాన్

    • పెరుగుతున్న చమురు ధరల కట్టడికి అమెరికా చర్యలు
    • ఇరాన్ ఆయిల్‌పై 30 రోజుల పాటు ఆంక్షల ఎత్తివేత
    • టెహ్రాన్ వ్యూహానికి ట్రంప్ సర్కార్ ప్రతివ్యూహం
    • ప్రపంచ మార్కెట్‌లోకి 140 మిలియన్ బ్యారెళ్ల ఇరాన్ చమురు
    • ఆర్థిక ప్రయోజనం ఇరాన్‌కు దక్కకుండా కఠిన నిబంధనలు
  • విజయనగరం జిల్లాలో ప్రైవేటు బస్సుకు అగ్నిప్రమాదం.. తప్పిన పెను ప్రమాదం
    Sat 09:13

    విజయనగరం జిల్లాలో ప్రైవేటు బస్సుకు అగ్నిప్రమాదం.. తప్పిన పెను ప్రమాదం

    • విజయనగరం జిల్లాలో దగ్ధమైన ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు
    • డ్రైవర్ అప్రమత్తతతో సురక్షితంగా బయటపడిన 37 మంది
    • ప్రయాణికుల్లో ఒడిశాకు చెందిన ఎమ్మెల్యే కూడా ఉన్నట్లు గుర్తింపు
    • టైరు పేలడమే ప్రమాదానికి కారణంగా ప్రాథమిక అంచనా