ఆద్యంతం నష్టాల్లోనే.. 307 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- ఆర్బీఐ మానిటరీ పాలసీ నిర్ణయాలతో నష్టపోయిన మార్కెట్లు
- 307 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 89 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.59%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (0.88%), టైటాన్ (0.83%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (0.73%), మహీంద్రా అండ్ మహీంద్రా (0.70%).
టాప్ లూజర్స్:
ఏసియన్ పెయింట్స్ (-2.89%), కోటక్ బ్యాంక్ (-1.63%), ఐటీసీ (-1.56%), యాక్సిస్ బ్యాంక్ (-1.12%), భారతి ఎయిర్ టెల్ (-1.05%).