Mon 11:56 'కల్కి' కోసం ఖరీదైన సెట్ .. అందులో ఒక రేంజ్ యాక్షన్ సీన్! పాన్ వరల్డ్ సినిమాగా 'కల్కి' ప్రభాస్ సరసన మెరవనున్న దీపిక పదుకొణె ఇంటర్వెల్ బ్యాంగ్ చిత్రీకరణలో టీమ్ వచ్చే ఏడాది మే 9వ తేదీన రిలీజ్ చేసే ఛాన్స్ Read full story
Thu 10:51 కుటుంబంలో ఇబ్బంది పెట్టే బంధువులతో వేగలేకపోతున్నారా?.. గౌరాంగ దాస్ చెప్పిన 3 చిట్కాలు మీకోసమే! బంధువుల వేధింపులతో మనశ్శాంతి కోల్పోవద్దన్న గౌరాంగ దాస్ "నీవల్ల ఏమీ కాదు" అన్నప్పుడు వాదనకు దిగవద్దని సూచన ఉచిత సలహాలిచ్చేవారిని సహాయం అడిగి చూడాలన్న ఆధ్యాత్మిక గురువు అవమానాన్ని మౌనంగా భరించకుండా మర్యాదగా ప్రశ్నించాలని సూచన Read full story
Thu 10:45 ఆధిపత్యం కోసం చూస్తే క్షిపణితో దాడి చేస్తాం: అమెరికాకు ఇరాన్ హెచ్చరిక హర్మూజ్ జలసంధిపై ఆధిపత్యం కోసం అమెరికా ప్రయత్నిస్తోందన్న ఇరాన్ మేం క్షిపణి దాడి చేస్తే అమెరికా నౌకలు ధ్వంసమవుతాయని హెచ్చరిక మేం దాడి చేస్తే అమెరికా బలగాల ప్రాణాలు కూడా పోవచ్చని వ్యాఖ్య Read full story
Thu 10:43 తెలంగాణ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే ప్రజలు రోడ్లపైకి వస్తారు: కవిత డీలిమిటేషన్ లో తెలంగాణకు అన్యాయం జరగకుండా చూడాలన్న కవిత రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టీకరణ దక్షిణాది రాష్ట్రాలను డీలిమిటేషన్ పేరుతో శిక్షించడం సరికాదని వ్యాఖ్య Read full story
Thu 10:40 పాస్ చేయండి సార్.. ఇంటర్ బోర్డుకు విద్యార్థి ఫోన్.. కౌన్సెలింగ్ ఇచ్చిన అధికారులు ఫెయిల్ అవుతాననే భయంతో బోర్డుకు ఫోన్ చేసిన విద్యార్థి పాస్ చేయాలని, జవాబు పత్రాల్లో డబ్బులు పెట్టానని వెల్లడి విద్యార్థికి ఫోన్‌లోనే కౌన్సెలింగ్ ఇచ్చి ధైర్యం చెప్పిన అధికారులు ఫలితాల్లో మొత్తం ఐదు సబ్జెక్టుల్లో ఫెయిలైన విద్యార్థి తల్లిదండ్రులతో మాట్లాడి జాగ్రత్తలు చెప్పిన జిల్లా యంత్రాంగం Read full story
Thu 10:38 అడవి పందులను తరిమిన రోబో.. పోలాండ్ లో ఘటన.. వీడియో ఇదిగో! పోలాండ్‌లో జనవాసాల్లోకి వస్తున్న అడవి పందులు వాటిని తరమడానికి రంగంలోకి దిగిన 'ఎడ్వర్డ్' రోబో రోబోను చూసి భయంతో పారిపోయిన పందులు వన్యప్రాణుల సమస్యకు టెక్నాలజీతో వినూత్న పరిష్కారం Read full story
Thu 10:15 లోక్‌సభ ముందుకు మూడు కీలక బిల్లులు.. డీలిమిటేషన్‌పై విపక్షాల అభ్యంతరం మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన ప్రధాన లక్ష్యం డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తామంటున్న విపక్షాల ‘ఇండియా’ కూటమి రాజ్యాంగ సవరణకు అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీపై ఉత్కంఠ పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు నష్టమంటూ ప్రతిపక్షాల ఆందోళన Read full story
Thu 10:09 అమరావతి ఓఆర్‌ఆర్‌పై స్టేకు హైకోర్టు నిరాకరణ.. పిటిషన్ ఉద్దేశంపై కీలక వ్యాఖ్యలు అమరావతి ఓఆర్‌ఆర్ నిర్మాణాన్ని నిలిపివేయలేమని తేల్చిచెప్పిన హైకోర్టు పిటిషన్ సదుద్దేశంతోనే వేశారా? అని అనుమానం వ్యక్తం చేసిన ధర్మాసనం మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో జోక్యం చేసుకోబోమని స్పష్టీకరణ రైతు అభ్యర్థనను తిరస్కరించిన కోర్టు.. విచారణ రెండు వారాలకు వాయిదా Read full story
Thu 09:56 పిఠాపురానికి 'సెలక్షన్ గ్రేడ్' హోదా.. పవన్ చొరవతో కీలక నిర్ణయం సెకండ్ గ్రేడ్ నుంచి అప్‌గ్రేడ్ చేస్తూ అధికారికంగా ఉత్తర్వుల జారీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవతో వేగంగా పూర్తయిన ప్రక్రియ హోదా పెంపుతో పెరగనున్న నిధులు.. మెరుగవనున్న మౌలిక వసతులు త్వరలో కమిషనర్‌గా గ్రూప్-1 స్థాయి అధికారి నియామకం Read full story
Thu 09:48 భూవివాదం.. దారుణ హత్య.. నిందితుడి ఇంటికి నిప్పు చంద్రగిరి నియోజకవర్గం అడపారెడ్డిపల్లి గ్రామంలో ఘటన అమర్‌నాథ్ రెడ్డి అనే వ్యక్తిని గొంతు కోసి చంపిన నిందితుడు హత్య తర్వాత నిందితుడి ఇంటికి నిప్పు పెట్టిన మృతుడి బంధువులు గ్రామంలో ఉద్రిక్తత, భారీగా పోలీసుల మోహరింపు నిందితుడు పరారీలో ఉన్నాడని, గాలిస్తున్నామని చెప్పిన పోలీసులు Read full story