01 Sun 17:22 గేట్ల మరమ్మతులకే నిధులు లేకపోతే మూడు రాజధానులు ఎలా కడతారంట!: చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై చంద్రబాబు యుద్ధభేరి నేడు ప్రకాశం జిల్లాలో టీడీపీ అధినేత పర్యటన ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ వైసీపీ సర్కారుపై విమర్శనాస్త్రాలు
02 Thu 09:48 సీనియర్ ప్లేయర్ హోటల్ గదిలో భర్త.. కెప్టెన్ ఫాతిమా సనా గుస్సా.. పాక్ మహిళల జట్టులో రచ్చరచ్చ వరల్డ్ కప్‌లో పాక్ మహిళల జట్టు దారుణ ప్రదర్శన కెప్టెన్ ఫాతిమా సనా, మెంటార్ వహాబ్ రియాజ్ మధ్య విభేదాలు సీనియర్ ప్లేయర్ భర్త హోటల్ గదిలో ఉండటంపై చెలరేగిన వివాదం జట్టులో గ్రూపులు, కోచ్‌ల పట్ల ఆటగాళ్లలో అసంతృప్తి నిరంతరం కోచ్‌ల మార్పుతో అస్థిరంగా మారిన పాక్ మహిళల టీమ్
03 Thu 09:45 హర్మూజ్ మార్గం క్లియర్.. భారత్‌కు వస్తున్న 30 నౌకలు! అమెరికా-ఇరాన్ చర్చల తర్వాత హర్మూజ్ జలసంధిలో రాకపోకల పునరుద్ధరణ ఇప్పటికే జలసంధిని దాటిన 30 భారత నౌకలు, మరో 26 ప్రయాణానికి సిద్ధం ముడిచమురు, ఎల్‌పీజీ, ఎరువుల సరఫరాకు తొలగిన ఆటంకాలు 'ఆపరేషన్ ఊర్జా సురక్ష'తో భారత నౌకలకు రక్షణ కల్పిస్తున్న ప్రభుత్వం
04 Thu 09:42 నెట్టింట వైరల్ అవుతున్న ‘సుశీల దీదీ’ క్రేజీ రెజ్యూమే.. ఐటీ ఉద్యోగులకు కూడా ఇంత ఆలోచన రాలేదేమో! సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పనిమనిషి రెజ్యూమె తనను తాను 'SAF-AI' ఏజెంట్‌గా పేర్కొన్న సుశీల దీదీ కార్పొరేట్ స్టైల్‌లో హాస్యం జోడించి సీవీ రూపకల్పన దీని వెనుక అర్బన్ కంపెనీ మార్కెటింగ్ వ్యూహం నైపుణ్యాలను ప్రదర్శించడంలో ఇదొక కొత్త పాఠమంటున్న నిపుణులు
05 Thu 09:38 అమరావతిలో బాలయ్య సందడి.. నేడే NBK112 పూజా కార్యక్రమం నేడే బాలకృష్ణ-కొరటాల శివ సినిమా ప్రారంభం అమరావతిలో ఘనంగా పూజా కార్యక్రమాలు ముఖ్య అతిథులుగా మంత్రులు నారా లోకేశ్, కందుల దుర్గేష్ సంగీత దర్శకుడిగా అనిరుధ్ రవిచందర్ ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం
06 Thu 09:36 రాజ్యసభలో కోటీశ్వరులు.. రూ.5,300 కోట్లతో బీఆర్ఎస్ ఎంపీ టాప్.. అత్యంత ధనవంతుల జాబితా ఇదిగో! రాజ్యసభ సభ్యుల సగటు ఆస్తి విలువ రూ.115 కోట్లకు పైమాటే 31 శాతం మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు ఉన్నాయన్న ఏడీఆర్ నివేదిక రూ.5,300 కోట్ల ఆస్తితో బీఆర్ఎస్ ఎంపీ బండి పార్థసారథి అత్యంత ధనవంతుడు తెలంగాణకు చెందిన ఏడుగురు ఎంపీల మొత్తం ఆస్తుల విలువ రూ.8,310 కోట్లు 36 మంది ఎంపీలపై హత్య, హత్యాప్రయత్నం వంటి తీవ్రమైన కేసులు
07 Thu 09:22 జక్కన్న ఓ కొత్త దర్శకుడిలా కష్టపడతారు: పృథ్వీరాజ్ సుకుమారన్ రాజమౌళి తొలి సినిమా తీస్తున్న దర్శకుడిలా కష్టపడతారన్న పృథ్వీరాజ్ ఉదయం 7 గంటల షాట్‌కు 5:15కే సెట్స్‌లో ఉంటారని వ్యాఖ్య ఒకే సీన్‌కు 90కి పైగా టేకులు తీసుకున్న సందర్భాలున్నాయని వెల్లడి మహేశ్ బాబు 'వారణాసి'లో ప్రతినాయకుడిగా పృథ్వీరాజ్ రాజమౌళితో పనిచేయడం గొప్ప అనుభవమన్న మలయాళ స్టార్
08 Thu 09:17 నేపాల్ మొక్కలకు కాస్తున్న జపాన్ కరెన్సీ నోట్లు! నేపాల్ నుంచి జపాన్ కరెన్సీకి ముడిసరుకు హిమాలయ శ్రేణుల్లో ‘మిత్సుమాత’ మొక్క సాగు జపాన్‌లో తగ్గిన రైతుల సంఖ్య ప్రత్యామ్నాయంగా నేపాల్‌ను ఎంచుకున్న జపాన్ 30 నుంచి 100 టన్నులకుపైగా పెరిగిన వార్షిక ఉత్పత్తి
09 Thu 09:08 కేతన్ సోదరి అనుమానంతోనే.. పూణె మర్డర్ ప్లాన్ వెలుగులోకి! సోదరి నిలదీతతో బయటపడ్డ వ్యాపారవేత్త హత్య ఉదంతం ప్రమాదంపై పదే పదే మాటలు మార్చిన కాబోయే భార్య సియా ప్రియుడితో కలిసి కోటపై నుంచి నెట్టేసినట్లు గుర్తింపు సియా, చేతన్ చౌదరి అరెస్ట్.. ఏడు రోజుల పోలీస్ కస్టడీ
10 Thu 08:48 అణు సామర్థ్యంతో అతిపెద్ద యుద్ధనౌక.. సంచలనం సృష్టిస్తున్న కిమ్ అణు సామర్థ్యంతో అతిపెద్ద యుద్ధనౌకను ప్రారంభించిన ఉత్తర కొరియా 'చో హ్యోన్' డిస్ట్రాయర్‌తో నౌకాదళాన్ని ఆధునికీకరిస్తున్న కిమ్ ఏటా రెండు భారీ యుద్ధనౌకలు నిర్మిస్తామని కీలక ప్రకటన అమెరికా, దక్షిణ కొరియా విన్యాసాలకు కౌంటర్ చర్య కొరియా ద్వీపకల్పంలో మరింత పెరిగిన ఉద్రిక్తత