01 Fri 12:07 హైదరాబాద్ యూటీగా మారబోతుందంటూ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై నగరాలు యూటీగా మారే రోజులు ఎంతో దూరంలో లేవన్న ఎంపీ ఈ విషయంలో ప్రాంతీయ పార్టీలను హెచ్చరిస్తున్నానని వ్యాఖ్య ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వ మనిషేనన్న ఒవైసీ
02 Sat 18:49 భారత్ ధర్మసత్రం కాదు: అమిత్ షా వ్యాఖ్యలు చొరబాటుదారులను ఓటు బ్యాంకుగా మార్చుకుంటున్నారని విమర్శలు ప్రతి చొరబాటుదారుడినీ గుర్తించి దేశం నుంచి పంపిస్తామని స్పష్టీకరణ ఈ దేశానికి చెందిన వారు మాత్రమే ఇక్కడుంటారని ఉద్ఘాటన
03 Sat 18:47 విజయవాడ యువకుడు సాయికృష్ణ అదృశ్యం కేసు.. శ్మశానవాటికలో పోలీసుల సోదాలు సంచలనం రేపుతున్న సాయికృష్ణ అదృశ్యం కేసు స్వర్గపురి శ్మశానవాటికలో మే 24న రెండు శవాలను దహనం చేయడంపై పోలీసుల ఆరా ఎలక్ట్రిక్ దహనాలు చేసే బాషా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
04 Sat 18:44 సీఎం అయినా భార్యను అడగాల్సిందే... పల్నాడు పర్యటనలో కోల్డ్‌ప్రెస్డ్ నూనె కొనుగోలు చేసిన చంద్రబాబు పల్నాడు జిల్లాలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు రైతు నాగభూషణం క్షేత్రంలో కోల్డ్‌ప్రెస్డ్ వేరుశనగ నూనె కొనుగోలు నూనె కొనే ముందు భార్య భువనేశ్వరికి ఫోన్ చేసిన ముఖ్యమంత్రి ప్రకృతి వ్యవసాయాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రోత్సహిస్తామని రైతులకు హామీ గో ఆధారిత వ్యవసాయ వనరుల కేంద్రాన్ని సందర్శించిన చంద్రబాబు
05 Sat 18:30 రూ.లక్షా పదివేల కోట్ల ఆస్తులు కాపాడాం.. మాపై దుష్ప్రచారం ఆపండి: హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైడ్రాకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారంటూ రంగనాథ్ ఆగ్రహం హైడ్రాను బద్నాం చేసేందుకు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపాటు సిటీలో ఇప్పటి వరకు 600 ఆపరేషన్స్ పూర్తి చేశామని వెల్లడి తమకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదన్న రంగనాథ్ హైడ్రా ఎప్పుడూ మౌనంగా ఉండదని స్పష్టీకరణ
06 Sat 18:23 యూఏఈలోని భారతీయులకు గమనిక.. 5 రోజులు పాస్‌పోర్ట్, వీసా సేవలు బంద్ యూఏఈలో 5 రోజుల పాటు భారత పాస్‌పోర్ట్, వీసా సేవలు బంద్ జూన్ 26 నుంచి 30 వరకు సేవలు తాత్కాలికంగా నిలిపివేత కొత్త సర్వీస్ ప్రొవైడర్‌కు బాధ్యతలు అప్పగించడమే కారణం జూలై 1 నుంచి అల్ హింద్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా సేవలు
07 Sat 18:17 అన్నదాత సుఖీభవ: రైతుల ఖాతాల్లోకి రూ.3,125 కోట్లు జమ చేసిన సీఎం చంద్రబాబు చిలకలూరిపేట నియోజకవర్గం లింగంగుట్లలో అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం 46.85 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.3,125 కోట్లు విడుదల తొలి విడతగా ఒక్కో రైతుకు రూ.7 వేల చొప్పున ఆర్థిక సాయం కడప, కర్నూలులో వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్లకు వర్చువల్‌గా శంకుస్థాపన వ్యవసాయ స్టాళ్లను పరిశీలించి రైతులతో మాట్లాడిన ముఖ్యమంత్రి
08 Sat 17:57 ప్రపంచం ముందు పాక్ పరువు తీస్తున్న ‘సొంత రిపోర్టు కార్డ్’! పాక్ పాలనపై సొంత మీడియా విమర్శలు మరోవైపు అమెరికా, ఈయూ ఆందోళన తెరపైకి మానవ హక్కుల ఉల్లంఘనలు యువతలో పెరుగుతున్న అసంతృప్తి అవినీతి వల్ల భారీ ఆర్థిక నష్టం అంటున్న స్థానిక మీడియా
09 Sat 17:55 భారత ఆరోగ్య రంగానికి ప్రోటిజెనిక్స్ సేవలు ఆదర్శం: పల్లా శ్రీనివాసరావు విశాఖలోని ప్రోటిజెనిక్స్ ప్లాంట్‌ను సందర్శించిన పల్లా ఆరోగ్య రంగంలో సంస్థ సేవలు ఆదర్శనీయమని ప్రశంస ప్రోటిజెనిక్స్ స్ఫూర్తితో స్వదేశంలో పెట్టుబడులు పెట్టాలని పిలుపు సంస్థకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని హామీ
10 Sat 17:54 'కుంభమేళా గర్ల్’ మోనాలిసా దంపతులకు రక్షణ కల్పించాలంటూ.. కేరళ హైకోర్టు ఆదేశాలు మొహమ్మద్ ఫర్మాన్‌ను ప్రేమ వివాహం చేసుకున్న మోనాలిసా తన కూతురుని ఫర్మాన్ కిడ్నాప్ చేశాడంటూ ఆమె తండ్రి ఫిర్యాదు ఆమె మైనర్ అంటూ ఆరోపణలు ఫర్మాన్‌పై పోక్సో కేసు నమోదు చేసిన మధ్యప్రదేశ్ పోలీసులు తమకు రక్షణ కల్పించాలంటూ కేరళ హైకోర్టును ఆశ్రయించిన మోనాలిసా