01 Wed 22:29 బాధ్యతల స్వీకరణకు ముందు ప్రధాని మోదీతో బండి సంజయ్ భేటీ 4న ఉదయం ఢిల్లీలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతల స్వీకరణ అదే రోజు హైదరాబాద్‌కు వచ్చి మీట్ అండ్ గ్రీట్‌లో పాల్గొననున్న సంజయ్ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి కిషన్ రెడ్డి
02 Mon 08:54 ప్రజలను కుక్కలతో పోల్చానా?.. వారు నాకు తల్లితో సమానం: రాఘవ లారెన్స్ రాజకీయాల్లోకి వస్తానని ఇటీవల ప్రకటించిన రాఘవ లారెన్స్ ప్రజలను కుక్కలతో పోల్చారంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం ఇది పూర్తిగా అబద్ధమంటూ వీడియోతో క్లారిటీ ఇచ్చిన లారెన్స్ ప్రజలు తనకు తల్లితో సమానమని, వారిని కించపరచలేదని స్పష్టీకరణ కొత్త వాతావరణానికి అలవాటు పడటం గురించే మాట్లాడానని వెల్లడి
03 Mon 08:51 మ్యాచ్ డ్రా.. సంస్కృతి విన్.. జపాన్ అభిమానులపై ప్రశంసల వర్షం ఫిఫా 2026 ప్రపంచకప్‌లో జపాన్, నెదర్లాండ్స్ మ్యాచ్ 2-2తో డ్రా మ్యాచ్ అనంతరం టెక్సాస్ స్టేడియాన్ని శుభ్రం చేసిన జపాన్ అభిమానులు చెత్తను సేకరించేందుకు నీలిరంగు ప్లాస్టిక్ సంచులను వినియోగం 1998 నుంచి ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్న జపాన్ ఫ్యాన్స్ వారి క్రమశిక్షణ, సామాజిక బాధ్యతపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు
04 Mon 08:43 ప్రయాణికుల ధైర్యం.. పోలీసుల కాల్పులు.. సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో తప్పిన భారీ దోపిడీ సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీకి దుండగుల విఫలయత్నం అప్రమత్తమైన ప్రయాణికులతో దొంగలు పరార్ నిందితులను అడ్డుకునేందుకు గాల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు బాపట్ల సమీపంలో ఘటన, ఇద్దరు మహిళల నుంచి బంగారం అపహరణ
05 Mon 08:36 ఇరాన్ నిధులపై ట్రంప్ మెలిక.. రూ.లక్ష కోట్ల నిధులపై వీడని ప్రతిష్టంభన అమెరికా, ఇరాన్ మధ్య చారిత్రక శాంతి ఒప్పందం ఖరారు మూడు నెలల సైనిక ఉద్రిక్తతలకు ముగింపు జూన్ 19న స్విట్జర్లాండ్‌లో అధికారికంగా సంతకాలు హర్మూజ్ జలసంధిపై ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటన నిలిచిపోయిన నిధుల విడుదలే ఒప్పంద అమలుకు కీలకం
06 Mon 08:33 తిరుమలలో వీడియో వివాదం.. క్షమాపణ చెప్పిన పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తిరుమలలో పవన్ కల్యాణ్ అభిమానుల వీడియోపై వివాదం 'పవన్ కల్యాణ్ అనే నేను' పుస్తకంతో ప్రచారంపై విమర్శలు నిబంధనలు ఉల్లంఘించామంటూ భక్తుల నుంచి అభ్యంతరాలు పొరపాటు జరిగిందంటూ క్షమాపణలు చెప్పిన అభిమానులు
07 Mon 08:32 భారత్, పాక్ మ్యాచ్ కోసం స్టేడియానికి పోటెత్తిన అభిమానులు.. పాత రికార్డు బ్రేక్..! భారత్-పాక్ వరల్డ్ కప్ మ్యాచ్ సరికొత్త రికార్డు రికార్డు స్థాయిలో 18,814 మంది అభిమానులు హాజరు టీ20 ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో పాక్‌పై భారత్ ఘన విజయం
08 Mon 08:20 ఇండిగో విమానం టాయిలెట్ స్పీకర్ బాక్స్‌లో రూ. 4 కోట్ల విలువైన బంగారం దుబాయ్ నుంచి అహ్మదాబాద్ వచ్చిన ఇండిగో ఫ్లైట్ విమానం టాయిలెట్ స్పీకర్ ఆడియో ప్యానెల్‌లో 24 బంగారు బిస్కెట్లు ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజనీర్ల సాయంతో కస్టమ్స్ అధికారుల తనిఖీలు 2.8 కిలోల 24 క్యారెట్ల విదేశీ బంగారం సీజ్ విలువ సుమారు రూ. 4.27 కోట్లు
09 Mon 08:13 రోజుకు 100 ఓవర్లు, ఆరేళ్ల కఠోర సాధన.. వైభవ్ సక్సెస్ సీక్రెట్ ఇదే! ఐపీఎల్‌లో సంచలనం సృష్టించిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఆరేళ్లుగా రోజుకు 8 గంటల పాటు 100 ఓవర్ల కఠోర సాధన వైభవ్ ఆడే భారీ షాట్ల వెనుక ఈ కఠిన శిక్షణ కుమారుడి కోసం తల్లిదండ్రుల అపూర్వ త్యాగాలు, అంకితభావం
10 Mon 07:58 దర్శకుడు క్షమాపణ చెప్పడం తప్పే.. 'పెద్ది' వివాదంపై అనంత శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు 'పెద్ది' సినిమాలో జాన్వీ కపూర్ పాత్ర చిత్రణపై విమర్శలు అభ్యంతరాలతో కొన్ని సీన్లను తొలగించి క్షమాపణ చెప్పిన దర్శకుడు బుచ్చిబాబు సానాను తప్పుపట్టిన గేయరచయిత అనంత శ్రీరామ్