భారతీయులకు షెంజెన్ వీసా దరఖాస్తులను నిలిపివేసిన స్విట్జర్లాండ్
- సిబ్బంది కొరతే కారణమన్న స్విట్జర్లాండ్ ఎంబసీ
- ప్రస్తుతం పరిశీలనలోని దరఖాస్తుల్లో 94 శాతం 2019 నాటివేనన్న స్విట్జర్లాండ్ విదేశాంగ శాఖ
- చైనా పర్యాటకులకూ షెంజెన్ వీసా నిలిపివేత
ఈ పరిణామంపై స్విట్జర్లాండ్ విదేశీ వ్యవహారాల శాఖ కూడా స్పందించింది. ప్రస్తుతం తాము ప్రాసెస్ చేస్తున్న దరఖాస్తుల్లో 94 శాతం 2019 నాటివేనని వెల్లడించింది. ఇతర షెంజెన్ దేశాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందని పేర్కొంది.