పగబట్టిన ఎద్దు.. చెట్టెక్కి రెండు గంటలు గడిపిన రైతు.. వీడియో ఇదిగో!
- ఉత్తరప్రదేశ్లోని బలియా జిల్లాలో ఘటన
- 12 మందిని గాయపర్చిన ఎద్దు
- బుల్ ప్రొటెక్షన్ పోలీసులను ఏర్పాటు చేయాలన్న అఖిలేశ్ యాదవ్
ఈ ఘటనపై యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ స్పందించారు. ఇలాంటి ఎద్దులను అరికట్టేందుకు బుల్ ప్రొటెక్షన్ పోలీసులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాగా, ఈ ప్రాంతంలో ఇప్పటివరకు ఇలా దారితప్పిన 3,910 ఎద్దులను సంరక్షణ కేంద్రాలకు తరలించామని పేర్కొన్నారు. కాగా, వీడియోలో రైతును భయపెట్టిన ఎద్దును పట్టుకునేందుకు ఓ బృందం రంగంలోకి దిగింది.