01 Thu 12:46 పెళ్లిచుట్టూ తిరిగే ఫ్యామిలీ ఎంటర్టయినర్ .. 'స్లమ్ డాగ్ హస్బెండ్' హాస్య ప్రధానంగా సాగే 'స్లమ్ డాగ్ హస్బెండ్' బ్రహ్మాజీ తనయుడి రెండో సినిమా ఇది ఈ రోజు సాయంత్రం జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ ముఖ్య అతిథిగా రానున్న శ్రీలీల ఈ నెల 29వ తేదీన సినిమా విడుదల
02 Sun 22:04 భారీ మార్పులతో కొత్త హ్యుందాయ్ i20.. చూస్తే గుర్తుపట్టలేనంత కొత్తగా! బ్రెజిల్‌లో విడుదలైన సరికొత్త 2027 హ్యుందాయ్ i20 హ్యాచ్‌బ్యాక్ నుంచి క్రాసోవర్ తరహా లుక్‌లోకి మారిన డిజైన్ డ్యూయల్ 12.3-అంగుళాల స్క్రీన్లు, ADAS వంటి ప్రీమియం ఫీచర్లు భారత్‌లో 2027 నాటికి వచ్చే అవకాశం, భారీగా పెరగనున్న ధర కొత్త డిజైన్‌పై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన
03 Sun 21:54 మీ గ్యాస్ సిలిండర్‌పై A-26, D-28 అనే కోడ్ లు ఉన్నాయా? దాని అర్థం ఇదే! LPG సిలిండర్‌పై ఉండే కోడ్ సేఫ్టీ టెస్ట్ తేదీని సూచిస్తుంది A, B, C, D అక్షరాలు సంవత్సరం త్రైమాసికాలను తెలియజేస్తాయి అక్షరం పక్కన ఉండే సంఖ్య పరీక్ష జరగాల్సిన సంవత్సరాన్ని సూచిస్తుంది గడువు తేదీ దాటిన సిలిండర్ వాడటం అత్యంత ప్రమాదకరం కొత్త సిలిండర్ తీసుకునేటప్పుడు ఈ కోడ్‌ను తప్పక గమనించాలి
04 Sun 21:40 "రైల్లో మంటలు".. తప్పుడు ప్రచారంతో నలుగురు బలి.. మధ్యప్రదేశ్‌లో ఘోర విషాదం మధ్యప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం, నలుగురి మృతి రైలులో మంటలంటూ తప్పుడు ప్రచారం చేయడంతోనే ఘటన చైన్ లాగి ఆపిన రైలు నుంచి దిగిన ప్రయాణికులపైకి దూసుకొచ్చిన మరో రైలు మృతుల్లో ఆగ్రాకు చెందిన 35 ఏళ్ల మహిళ, ఆమె నాలుగేళ్ల కుమారుడు ఘటనపై విచారణకు ఆదేశించిన రైల్వే శాఖ
05 Sun 21:30 పడవ ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి... రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటన పల్నాడు జిల్లాలో కృష్ణా నదిలో పడవ బోల్తా ప్రమాదంలో నలుగురు మృతి, ఆరుగురు సురక్షితం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం సంఘటనపై ఉన్నత స్థాయి విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశం
06 Sun 21:03 భూములిచ్చిన రైతులే తొలి విమానంలో ప్రయాణికులు.. నోయిడా ఎయిర్‌పోర్ట్‌లో చారిత్రక ఘట్టం నోయిడా విమానాశ్రయం నుంచి తొలి విమాన సర్వీసు ప్రారంభం భూములు ఇచ్చిన రైతులనే మొదటి ప్రయాణికులుగా పంపనున్న ప్రభుత్వం సోమవారం ఉదయం 8 గంటలకు లక్నోకు ఈ విమానం ప్రయాణం లక్నోలో రైతులతో ముచ్చటించనున్న సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇది చరిత్రాత్మక ఘట్టమని జేవార్ ఎమ్మెల్యే వ్యాఖ్య
07 Sun 20:53 టీ20 ప్రపంచకప్: రాణించిన మంధాన, రిచా, హర్మన్‌ప్రీత్.. .పాక్‌కు 171 పరుగుల టార్గెట్ మహిళల టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో భారత్ పోరు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా అద్భుత అర్ధశతకంతో ఆకట్టుకున్న స్మృతి మంధాన చివర్లో మెరుపులు మెరిపించిన రిచా ఘోష్ పాక్ ముందు 171 పరుగుల లక్ష్యం
08 Sun 20:39 ఏడేళ్లకే కోడింగ్ లో దిట్ట... 16 ఏళ్లకే రూ.100 కోట్ల స్టార్టప్.. ఎవరీ ప్రాంజలి అవస్తి? భారత సంతతి యువతి ప్రాంజలి ఏఐ స్టార్టప్ ఘన విజయం 16 ఏళ్లకే డెల్వ్.ఏఐ స్థాపన.. విలువ రూ. 100 కోట్లు 7 ఏళ్లకే కోడింగ్ నేర్చుకుని టెక్ రంగంలోకి అడుగులు పరిశోధనల కోసం ఏఐ టూల్ అభివృద్ధి చేసి నిధులు సమీకరణ సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతున్న ప్రాంజలి సక్సెస్ స్టోరీ
09 Sun 20:27 సింగపూర్‌లో చంద్రబాబుకు ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు.. ఫొటోలు ఇవిగో! రెండు రోజుల పర్యటన కోసం సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికిన తెలుగు ఎన్ఆర్ఐలు కుటుంబాలతో తరలివచ్చి అభిమానం చాటుకున్న ప్రవాసులు అందరినీ ఆప్యాయంగా పలకరించి ఫోటోలు దిగిన చంద్రబాబు తెలుగు ప్రజలు చూపిన ప్రేమ ఎంతో ఆనందాన్నిచ్చిందని వెల్లడి
10 Sun 20:17 మా ఫేస్‌బుక్ పేజీని బ్లాక్ చేశారు... కూటమి ప్రభుత్వంపై జగన్ ఆగ్రహం సోషల్ మీడియాలో కనిపించని వైసీపీ అధికారిక ఫేస్‌బుక్ పేజీ చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ తీవ్ర ఆరోపణలు ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకే ఈ చర్యలన్న జగన్ పేజీని వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ న్యాయపరంగా పోరాడతామని స్పష్టీకరణ