ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఆధారాలు దొరక్కుండా రూ.5 వేలను నమిలి మింగేసిన ప్రభుత్వాధికారి.. వీడియో ఇదిగో
    Tue 09:49

    ఆధారాలు దొరక్కుండా రూ.5 వేలను నమిలి మింగేసిన ప్రభుత్వాధికారి.. వీడియో ఇదిగో

    • మధ్యప్రదేశ్‌లో కట్నీ జిల్లా బర్ఖేడా గ్రామంలో ఘటన
    • రూ.5 వేల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన ప్రభుత్వాధికారి
    • అవినీతి నిరోధక శాఖ అధికారుల రాకను గమనించి కరెన్సీ నోట్లను మింగేసిన వైనం
    • నిందితుడు క్షేమంగానే ఉన్నట్టు ప్రభుత్వాధికారుల వెల్లడి
    Read full story
  • హైవేపై దగ్ధమైన ప్రైవేట్ బస్సు... డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం
    Sat 08:05

    హైవేపై దగ్ధమైన ప్రైవేట్ బస్సు... డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం

    • నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో  ఘటన
    • హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా ప్రమాదం
    • ఇంజిన్‌లో సాంకేతిక లోపంతో చెలరేగిన మంటలు
    • డ్రైవర్ అప్రమత్తతతో సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు
    Read full story
  • సెంచరీ మిస్ చేసుకున్న  వైభవ్‌ను పరాగ్ తిట్టాడా?..  డగౌట్‌లో ఏం జరిగింది?
    Sat 07:58

    సెంచరీ మిస్ చేసుకున్న వైభవ్‌ను పరాగ్ తిట్టాడా?.. డగౌట్‌లో ఏం జరిగింది?

    • శతకానికి నాలుగు పరుగుల దూరంలో ఔటైన వైభవ్ సూర్యవంశీ
    • ప్లేఆఫ్స్‌లో వరుసగా రెండోసారి 90లలోనే నిష్క్రమించిన యువ కెరటం
    • వైభవ్ ఔటయ్యాక డగౌట్‌లో సీరియస్‌గా మాట్లాడిన కెప్టెన్ రియాన్ పరాగ్
    Read full story
  • మళ్లీ పెరిగిన బంగారం, వెండి.. ప్రధాన నగరాల్లో నేటి ధరలివే!
    Sat 07:54

    మళ్లీ పెరిగిన బంగారం, వెండి.. ప్రధాన నగరాల్లో నేటి ధరలివే!

    • స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు
    •  అంతర్జాతీయ ఉద్రిక్తతలతో కొనసాగుతున్న డిమాండ్
    •  హైదరాబాద్‌లో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,57,650
    •  కిలో వెండిపై రూ.100 పెరుగుదల
    Read full story
  • గుజరాత్ చేతిలో రాజస్థాన్ ఓటమి.. గుండెలవిసేలా ఏడ్చిన వైభవ్!
    Sat 07:40

    గుజరాత్ చేతిలో రాజస్థాన్ ఓటమి.. గుండెలవిసేలా ఏడ్చిన వైభవ్!

    • ఐపీఎల్ 2026 నుంచి రాజస్థాన్ రాయల్స్ నిష్క్రమణ
    • క్వాలిఫయర్‌-2లో 96 పరుగులతో చెలరేగిన వైభవ్ సూర్యవంశీ
    • జట్టు ఓటమితో డగౌట్‌లో కన్నీటిపర్యంతమైన యువ కెరటం
    • ఈ సీజన్‌లో 776 పరుగులు, 72 సిక్సర్లతో సంచలనం సృష్టించిన వైభవ్
    • ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢీ
    Read full story
  • స్వచ్ఛంద సెక్స్ వర్క్ నేరం కాదు: సుప్రీంకోర్టు
    Sat 07:25

    స్వచ్ఛంద సెక్స్ వర్క్ నేరం కాదు: సుప్రీంకోర్టు

    • సెక్స్ వర్కర్ల హక్కుల పరిరక్షణపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
    • స్వచ్ఛంద సెక్స్ వర్క్, బలవంతపు వ్యభిచారం వేర్వేరని స్పష్టత
    • సెక్స్ వర్కర్లకు ఆధార్, రేషన్ కార్డులు జారీ చేయాలని ఆదేశం
    • వారి పట్ల గౌరవంగా నడుచుకోవాలని పోలీసులకు కచ్చితమైన సూచన
    • అక్రమ రవాణా బాధితుల కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక
    Read full story
  • తెలంగాణ హెల్త్ రిపోర్ట్: కొన్నింట టాప్.. మరికొన్నింట డేంజర్!
    Sat 07:09

    తెలంగాణ హెల్త్ రిపోర్ట్: కొన్నింట టాప్.. మరికొన్నింట డేంజర్!

    • జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-6లో తెలంగాణ ఆరోగ్య చిత్రంపై కీలక విషయాలు
    • 15 ఏళ్లు పైబడిన పురుషుల్లో 43.9 శాతం మంది మద్యం తాగుతున్నట్టు వెల్లడి
    • సిజేరియన్ ప్రసవాల్లో 62.2 శాతంతో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానం
    • ఆసుపత్రి ప్రసవాలు, మాతాశిశు సంరక్షణలో గణనీయమైన పురోగతి
    • మహిళా సాధికారత, ఇంటర్నెట్ వినియోగంలో భారీ పెరుగుదల
    Read full story
  • అక్రమ వలసలపై ఉక్కుపాదం... 'ఏలియన్స్' వెబ్ సైట్ ప్రారంభించిన అమెరికా
    Sat 06:37

    అక్రమ వలసలపై ఉక్కుపాదం... 'ఏలియన్స్' వెబ్ సైట్ ప్రారంభించిన అమెరికా

    • యూఎఫ్‌ఓల సమాచారం కోసం అనుకుంటే.. వలసదారుల అరెస్టుల వివరాలు వెల్లడి
    • అరెస్టుల వివరాలతో హీట్ మ్యాప్, ప్రజలు ఫిర్యాదు చేసేందుకు ఐస్ టిప్‌లైన్‌కు లింక్
    • 'వారు మన మధ్యే నడుస్తున్నారు' అంటూ సైన్స్ ఫిక్షన్ తరహాలో ప్రచారం
    Read full story
  • సెంచరీ మిస్.. కానీ రికార్డులు మిస్ కాలేదు.. చరిత్ర సృష్టించిన వైభవ్
    Sat 06:34

    సెంచరీ మిస్.. కానీ రికార్డులు మిస్ కాలేదు.. చరిత్ర సృష్టించిన వైభవ్

    • ఐపీఎల్ క్వాలిఫైయర్-2లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ విధ్వంసం
    • కేవలం 47 బంతుల్లో 96 పరుగులు చేసి రికార్డులు సృష్టించిన యువ కెరటం
    • ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా చరిత్ర
    • ఒకే సీజన్‌లో 700 పరుగులు చేసిన తొలి అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా మరో రికార్డు
    Read full story
  • తమ కుమార్తె వివాహానికి ప్రధాని మోదీని ఆహ్వానించిన కుష్బూ, సుందర్ దంపతులు
    Sat 06:17

    తమ కుమార్తె వివాహానికి ప్రధాని మోదీని ఆహ్వానించిన కుష్బూ, సుందర్ దంపతులు

    • భర్త సుందర్ సి, కుమార్తె, కాబోయే అల్లుడితో కలిసి భేటీ
    • ఢిల్లీలో ప్రధానిని కలిసి వివాహ పత్రిక అందజేత
    • వధూవరులను ప్రధాని ఆశీర్వదించారని తెలిపిన కుష్బూ
    • సోషల్ మీడియాలో ఫోటోలు పంచుకున్న బీజేపీ నాయకురాలు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV