Thu 07:23 ‘రామాయణం’ ఆధారంగా సినిమా.. సీతారాములుగా రణబీర్, ఆలియా? అల్లు అరవింద్, మధు మంతెన, సమిత్ మల్హోత్రా సమర్పణలో తెరకెక్కనున్న చిత్రం తారల ఎంపిక, స్క్రీన్ టెస్టు పనుల్లో బిజీబిజీగా దర్శకుడు నితీశ్ తివారీ సీతారాములుగా రణబీర్-ఆలియా, రావణుడిగా యశ్ నటించనున్నారని టాక్ Read full story
Wed 06:53 హైడ్రా పనితీరుకు జాతీయ ఖ్యాతి.. చెన్నైలోనూ అమలుకు సీఎండీఏ ఆసక్తి! హైడ్రా పనితీరుపై చెన్నై మెట్రోపాలిటన్ అథారిటీ ప్రశంసలు చెన్నైలో వరదల నివారణకు హైడ్రా మోడల్‌పై అధికారుల ఆసక్తి అమీర్‌పేట, ప్యాట్నీ నాలాల విస్తరణ పనుల పురోగతిని చెన్నై అధికారులకు వివరించిన రంగనాథ్ ఖానామెట్‌లో తాజాగా రూ.1200 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా Read full story
Wed 06:25 ఇరాన్‌పై సైనిక చర్యను రెండు వారాల పాటు నిలిపివేసిన ట్రంప్ పాకిస్థాన్ ప్రధాని అభ్యర్థన మేరకు ఈ నిర్ణయమన్న ట్రంప్ హార్ముజ్ జలసంధిని తెరవాలనే షరతు విధించిన అమెరికా తన 'ట్రూత్ సోషల్' మీడియా వేదిక ద్వారా ఈ ప్రకటన చేసిన ట్రంప్ Read full story
Wed 06:24 జైస్వాల్ విధ్వంసం.. ముంబైపై రాజస్థాన్ ఘన విజయం ముంబై ఇండియన్స్‌పై 27 పరుగులతో రాజస్థాన్ రాయల్స్ విజయం 32 బంతుల్లో 77 పరుగులతో అజేయంగా నిలిచిన యశస్వి జైస్వాల్ ఛేదనలో చేతులెత్తేసిన ముంబై టాపార్డర్ బ్యాటర్లు వరుసగా మూడో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానం Read full story
Tue 22:30 ఏపీ ప్రజలకు శుభవార్త... తిరిగి ప్రారంభమైన 'ఎన్టీఆర్ వైద్య సేవ' ఏపీ ప్రజలకు ఊరట.. ఎన్టీఆర్ వైద్య సేవ పథకం పునరుద్ధరణ సమ్మెను విరమించిన ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ (ఆషా) బకాయిల్లో రూ.1000 కోట్లను 10 రోజుల్లో చెల్లిస్తామని ప్రభుత్వ హామీ నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో యథావిధిగా కొనసాగనున్న ఆరోగ్య సేవలు Read full story
Tue 22:13 ఆలస్యంగా ప్రారంభమైన రాజస్థాన్-ముంబై మ్యాచ్... 11 ఓవర్లకు కుదింపు రాజస్థాన్ రాయల్స్‌పై టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా వర్షం కారణంగా ఓవర్ల కుదింపు ముంబై జట్టులోకి హార్దిక్, బౌల్ట్ పునరాగమనం రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఎలాంటి మార్పులు లేవు Read full story
Tue 22:02 రాష్ట్రంలో ప్రతి ఉద్యోగాన్ని పక్కాగా ట్రాక్ చేయాలి: మంత్రి నారా లోకేశ్ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యమన్న మంత్రి లోకేశ్ ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ప్రతి ఉద్యోగాన్ని ట్రాక్ చేయాలని ఆదేశం ఒప్పందాలు చేసుకున్న 787 కంపెనీల పెట్టుబడుల గ్రౌండింగ్‌పై దృష్టి చిన్న, పెద్ద పరిశ్రమలు రెండూ సమానమేనని స్పష్టం చేసిన ప్రభుత్వం ఇప్పటివరకు 6.25 లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు వెల్లడించిన అధికారులు Read full story
Tue 21:53 'ఏబీఎన్ ఆంధ్రజ్యోతి'పై దాడి... సరైన చర్య అంటూ పూనమ్ కౌర్ ట్వీట్ ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ దాడి యత్నంపై స్పందించిన నటి పూనమ్ కౌర్ మహిళలను అవమానిస్తే ఇలాంటి చర్యలు అవసరమేనని వ్యాఖ్య జగన్ మద్దతుదారులు తీసుకున్న చర్యను సమర్థించిన పూనమ్ న్యూస్ ఛానెళ్లు బ్లాక్‌మెయిల్ బాక్సులుగా మారాయంటూ తీవ్ర విమర్శలు Read full story
Tue 21:26 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు... విజయ్ నామినేషన్లకు రెండు చోట్లా తొలగిన అడ్డంకులు తమిళనాడు ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్న నటుడు విజయ్ పెరంబూర్, తిరుచ్చి తూర్పు నియోజకవర్గాల నుంచి ఆయన నామినేషన్లు దాఖలు అఫిడవిట్లలో వయసు, క్రిమినల్ కేసుల వివరాల్లో తేడాలతో మొదలైన చర్చ తప్పులను సవరించి కొత్త అఫిడవిట్ సమర్పించడంతో నామినేషన్లకు ఆమోదం Read full story
Tue 21:13 మా రెడ్ లైన్స్ దాటొద్దు... ట్రంప్ హెచ్చరికలకు ఘాటుగా బదులిచ్చిన ఇరాన్ వెనక్కి తగ్గేది లేదంటూ ఇరాన్ తీవ్ర హెచ్చరిక ట్రంప్ విధించిన గడువు సమీపిస్తున్న వేళ పెరిగిన ఉద్రిక్తతలు ఇప్పటికే అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యాలపై దాడులు చేశామని ప్రకటన ప్రాంతీయ ఆయిల్, గ్యాస్ కేంద్రాలను ధ్వంసం చేస్తామని బెదిరింపు Read full story