శేఖర్ కమ్ముల ఇంటి దగ్గర చైన్ స్నాచింగ్ ఘటన
- వృద్ధురాలి మెడలో నుంచి గోల్డ్ చైన్ లాక్కెళ్లిన దొంగ
- పట్టపగలే నడి రోడ్డుపై చోరీ.. సీసీటీవీ కెమెరాలో రికార్డు
- చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు
ఈ ఘటనపై బాధితురాలు చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. దొంగను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. చైన్ స్నాచర్ ను గుర్తించి వీలైనంత త్వరగా పట్టుకుంటామని పోలీసులు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.