Sat 06:37 కిందపడ్డ జర్నలిస్టు చెప్పును చేతితో తీసిచ్చిన నటి ఆలియా.. వీడియో వైరల్! తన తల్లి, సోదరితో కలిసి ముంబైలోని రెస్టారెంట్‌కు వెళ్లిన ఆలియా బయటకు వస్తుండగా ఫోటో కోసం ఆమెను చుట్టుముట్టిన జర్నలిస్టులు ఈ హడావుడిలో చెప్పు జారవిడుచుకున్న విలేకరి ఆలియా సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా Read full story
Fri 12:49 కోలీవుడ్‌ను వణికిస్తున్న వరుస లీకులు.. ఈసారి రజనీ ‘జైలర్ 2’ వంతు సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘జైలర్ 2’ షూటింగ్ వీడియో లీక్ కొన్ని రోజుల క్రితమే ‘జన నాయగన్’ చిత్రానికీ ఇదే పరిస్థితి లీకైన కంటెంట్ షేర్ చేస్తే కఠిన చర్యలన్న నిర్మాణ సంస్థ లీకులను ప్రోత్సహించవద్దని అభిమానులకు చిత్ర బృందం విజ్ఞప్తి Read full story
Fri 12:47 ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలను ప్రభుత్వం నట్టేట ముంచింది: కవిత ఆరు నెలల్లోగా పీఆర్సీ అమలుచేస్తామన్న హామీ ఏమైందని ప్రభుత్వానికి కవిత ప్రశ్న పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామన్న వాగ్దానాన్ని గాలికి వదిలేశారని విమర్శ రిటైర్మెంట్ బకాయిల కోసం వృద్ధాప్యంలో ఉద్యోగులు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన Read full story
Fri 12:42 2030 నాటికి ఐపీఎల్ టాప్ ప్లేయర్‌కు రూ. 150 కోట్లు: లలిత్ మోదీ ఐపీఎల్ ఆర్థిక విలువ రెట్టింపు కావడమే దీనికి కారణమని వెల్లడి ఆటగాళ్ల పర్స్ విలువ సుమారు రూ. 932 కోట్లకు పెరుగుతుందని అంచనా డబ్బు కోసం దేశం కంటే లీగ్‌కే ఆటగాళ్లు ప్రాధాన్యమిస్తారని జోస్యం ప్రస్తుతం అత్యధికంగా రూ. 27 కోట్ల జీతం అందుకుంటున్న పంత్ Read full story
Fri 12:28 అమెరికా యుద్ధ నౌకల్లో సైనికులకు అరకొర భోజనం! ఇరాన్ సరిహద్దుల్లో మోహరించిన అమెరికా యుద్ధనౌకల్లో ఆహార కొరత సరఫరాలు నిలిచిపోవడంతో సైనికులకు అరకొరగా భోజనం సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్న సైనికుల కుటుంబాలు సైనికుల నైతిక స్థైర్యం దెబ్బతింటోందని నిపుణుల ఆందోళన ట్రంప్ ప్రభుత్వ వైఫల్యమంటూ ప్రతిపక్షాల విమర్శలు Read full story
Fri 12:26 డాలర్‌పై రూపాయి పట్టు.. ఆర్బీఐ కీలక నిర్ణయంతో బలోపేతం డాలర్‌తో పోలిస్తే 25 పైసలు బలపడిన రూపాయి చమురు సంస్థలకు ఆర్బీఐ ప్రత్యేక ఆదేశాల జారీ అంతర్జాతీయంగా తగ్గిన ముడి చమురు ధరలు బంగారం, వెండి ధరల్లో కొనసాగుతున్న ఒడుదొడుకులు సానుకూలంగా స్పందించిన దేశీయ స్టాక్ మార్కెట్లు Read full story
Fri 11:59 ఆసియా కుబేరుడిగా గౌతమ్ అదానీ.. అంబానీని వెనక్కి నెట్టారు! అంబానీని అధిగమించి ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా గౌతమ్ అదానీ అదానీ గ్రూప్ షేర్ల దూకుడుతో భారీగా పెరిగిన ఆయన నికర సంపద ప్రపంచ కుబేరుల జాబితాలో అదానీకి 19వ, అంబానీకి 20వ ర్యాంకు ప్రపంచంలో 656 బిలియన్ డాలర్లతో ఎలాన్ మస్క్ అగ్రస్థానం Read full story
Fri 11:56 బుమ్రాకు ఏమైంది? వికెట్ల వేటలో వెనకబడ్డ బౌలింగ్ కింగ్.. ఇర్ఫాన్ పఠాన్ విశ్లేషణ ఈ ఐపీఎల్ సీజన్ లో ఒక్క వికెట్ కూడా తీయని బుమ్రా 8.63 ఎకానమీతో పరుగులు సమర్పించుకున్న స్టార్ బౌలర్ బుమ్రా బౌలింగ్‌లో వేగం తగ్గడమే ప్రధాన కారణమన్న ఇర్ఫాన్ పఠాన్ Read full story
Fri 11:51 మా మధ్య అలాంటిది ఉంటే పిల్లలు పుట్టేవారు.. చిరాగ్ పాస్వాన్‌తో బంధంపై కంగన క్లారిటీ కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్‌తో ప్రేమాయణం వార్తలను ఖండించిన కంగన చిరాగ్ తన స్నేహితుడు మాత్రమేనని, తమ మధ్య రొమాన్స్ లేదని స్పష్టీకరణ 2011 నాటి సినిమా నుంచి తమ మధ్య స్నేహం ఉందని వెల్లడి రాజకీయ కార్యక్రమాల్లో కలిసి కనిపించడంతో పెరిగిన ఊహాగానాలు సోషల్ మీడియా ప్రచారానికి ఫుల్‌స్టాప్ పెట్టేందుకే ఈ వివరణ Read full story
Fri 11:47 వెంకయ్య నాయుడు, కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి: సీపీఐ నారాయణ తెలంగాణ ఏర్పాటును భారత్-పాకిస్థాన్ విభజనతో పోల్చిన తేజస్వి సూర్య రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం పొందినప్పుడు వెంకయ్య నాయుడు, సుష్మ వంటి వారు మద్దతు తెలిపారన్న నారాయణ ఆనాడు బీజేపీ నేతలు తీసుకున్న నిర్ణయం తప్పని తేజస్వి భావిస్తున్నారా? అని ప్రశ్న Read full story