దొంగ ఓట్ల ఫిర్యాదుల వేళ.. ఏపీ ప్రధాన ఎన్నికల అధికారికి ఈసీఐ పిలుపు
- ఏపీలో దొంగ ఓట్లు భారీగా నమోదవుతున్నాయని ఆరోపణలు
- ఈసీఐ డిప్యూటీ కమిషనర్‌తో మూడు గంటలపాటు సమావేశం
- ఈ నెల 21 నుంచి ఆగస్టు 21 వరకు బూత్‌స్థాయి అధికారులతో ఇంటింటి తనిఖీ
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 21 నుంచి ఆగస్టు 21 వరకు బూత్‌స్థాయి అధికారులను ఇంటింటికి పంపి వివరాలను తనిఖీ చేయిస్తామని పేర్కొన్నారు. అంతకుముందు రోజు రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.