వారణాసి నుంచి వరంగల్‌కు బయలుదేరిన ప్రధాని మోదీ
- ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన
- హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో బహిరంగ సభలో ప్రసంగం
- టూర్‌కు సంబంధించి తాజాగా అప్‌డేట్ ఇచ్చిన ప్రధాని
నేటి ప్రధాని షెడ్యూల్ ఇదే..
- శనివారం ఉదయం 7.35 గంటలకు వారణాసి ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు ప్రయాణం
- 9.25 గంటలకు హకీంపేట ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్
- 9.30 గంటలకు హకీంపేట నుంచి ఎంఐ-17 హెలికాఫ్టర్‌లో వరంగల్‌కు ప్రయాణం
- 10.15 గంటలకు మామ్నూర్ హెలిప్యాడ్ వద్ద లాండింగ్, రోడ్డు మార్గాన భద్రకాళి ఆలయానికి వెళ్లనున్న ప్రధాని
- 10.30 నుంచి 10.50 వరకూ ఆలయంలో ప్రత్యేక పూజలు
- 11.00 గంటలకు హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌కు ప్రధాని, అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
- 11.45లో ఆర్ట్స్ కాలేజీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగం
- 12.20-12.30 మధ్య విశ్రాంతి, 12-50 రోడ్డు మార్గాన హెలీప్యాడ్‌కు తిరుగుప్రయాణం
- 12.55 గంటలకు హకీంపేటకు హెలికాఫ్టర్‌లో తిరిగిరానున్న ప్రధాని
- 1.45 గంటలకు ప్రత్యేక విమానంలో రాజస్థాన్‌కు వెళ్లనున్న మోదీ