01 Fri 20:00 యువతను వాలంటీర్లుగా నియమిస్తే పారిశ్రామికవేత్తలుగా మారతారా?: పవన్ కల్యాణ్ భీమవరంలో పవన్ కల్యాణ్ సభ పదేళ్లుగా జనసేన పార్టీ మార్పు కోసం పోరాడుతోందని వెల్లడి భీమవరంలో తనకు ఓటమి బాధ తెలియలేదని వ్యాఖ్యలు తనకు ముందుకు వెళ్లడమే తెలుసని ఉద్ఘాటన
02 Tue 17:32 పీఓకేలో రక్తపాతం.. పాక్‌పై అంతర్జాతీయ చర్యలు తీసుకోవాలి: భారత్ పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో చెలరేగిన హింస.. 30 మంది మృతి చౌకగా పిండి, విద్యుత్ కోరుతూ ప్రజల ఆందోళనలు ఘటనను తీవ్రంగా ఖండించిన భారత్ పాక్‌ను అంతర్జాతీయ సమాజం నిలదీయాలని పిలుపు ప్రజలపై పాక్ బలగాల ఊచకోత అని ఆరోపణలు
03 Tue 17:27 రేపు విశాఖ వెళుతున్న జగన్.. స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులకు పరామర్శ నిన్న విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం తొమ్మిది మంది కార్మికుల దుర్మరణం ఘటనపై ఇప్పటికే తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన జగన్
04 Tue 17:11 మమతా బెనర్జీకి మరో షాక్.. ఇంటికి సీఐడీ పోలీసులు! ఎమ్మెల్యేల సంతకాల ఫోర్జరీ కేసులో సోదాలు మమత నివాసం చిరునామాతోనే పార్టీ కార్యాలయం ఉన్నందున తనిఖీలు అధికారులను అడ్డుకున్న తృణమూల్ నేతలు సమన్లకు హాజరుకాని నేత అభిషేక్ బెనర్జీ పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కలకలం
05 Tue 16:52 బెల్లం తింటే శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయా? బెల్లం శ్వాస సమస్యలను నయం చేయలేదంటున్న నిపుణులు గొంతు గరగరకు తాత్కాలిక ఉపశమనం మాత్రమేనని వెల్లడి కఫాన్ని కరిగించే గుణం బెల్లంలో ఉంటుంది ఆస్తమా వ్యాధికి బెల్లం మందు కాదు షుగర్ ఉన్నవాళ్లు బెల్లానికి దూరంగా ఉండాలి
06 Tue 16:43 పశ్చిమ బెంగాల్‌లో పార్టీలో సంక్షోభం.. తృణమూల్ కాంగ్రెస్ ఏమన్నదంటే? మమత నాయకత్వాన్ని పొగిడినవారే, ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన ఇది అధికారం కోసం చేస్తున్న ద్రోహమని టీఎంసీ చీఫ్ విప్ వ్యాఖ్య తృణమూల్ కాంగ్రెస్‌లో తీవ్రమైన అంతర్గత సంక్షోభం ఎన్డీఏకు మద్దతిస్తామంటూ 20 మంది ఎంపీల తిరుగుబాటు
07 Tue 16:36 డీజే టిల్లు దర్శకుడి నుంచి 'అనుమాన పక్షి'.. నవ్వులు పూయిస్తున్న టీజర్! 'డీజే టిల్లు' దర్శకుడు విమల్ కృష్ణ నుంచి వస్తున్న కొత్త చిత్రం అనుమానంతో నవ్వించే హీరోగా రాగ్ మయూర్ పక్కా రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా సినిమా జూలై 10న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్
08 Tue 16:21 ఇన్‌స్టాలో సూసైడ్ పోస్ట్.. 8 నిమిషాల్లో స్పాట్‌కు చేరిన పోలీసులు.. ఎలా సాధ్యమైంది? మెటాలో ఏఐ ఆధారిత సూసైడ్ అలర్ట్ ఫీచర్ రీల్ పోస్ట్ చేసిన వెంటనే యూపీ పోలీసులకు సమాచారం 2022లో మెటాతో యూపీ ప్రభుత్వం ఒప్పందం ఇప్పటి వరకు దక్కిన 3,011 మంది ప్రాణాలు
09 Tue 16:17 ఫిలిప్పీన్స్ భూకంపం: ప్రాణాలకు తెగించి మనవడిని కాపాడిన బామ్మ.. నెట్టింట వీడియో వైరల్! ఫిలిప్పీన్స్‌లో 7.8 తీవ్రతతో భారీ భూకంపం భూకంపం సమయంలో మనవడికి అడ్డుగా నిలిచిన ఓ బామ్మ ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ బామ్మను 'సూపర్ హీరో' అంటూ ప్రశంసిస్తున్న నెటిజన్లు
10 Tue 16:15 చాట్‌జీపీటీలో మీ ప్రశ్నకు.. ఎంత నీరు ఖర్చవుతుందో తెలుసా? చాట్‌జీపీటీ కోసం రోజూ 148 మిలియన్ లీటర్ల నీటి వినియోగం ఏఐ సర్వర్లను చల్లబరచడానికే ఈ భారీ నీటి అవసరం ఒక చిన్న సమాధానం ఇవ్వడానికే ఒక వాటర్ బాటిల్ అంత నీరు ఖర్చు డేటా సెంటర్ల వల్ల నీటి కొరత ఏర్పడుతోందని నిపుణుల ఆందోళన టెక్ ఆవిష్కరణలు, పర్యావరణ పరిరక్షణ మధ్య సమతుల్యంపై చర్చ