ప్రత్యేక ఆఫర్లతో పెరిగిన 'ఆదిపురుష్' కలెక్షన్లు.. 10 రోజల కలెక్షన్లు ఇవే!
- టాక్ తో సంబంధం లేకుండా వసూళ్లను సాధిస్తున్న 'ఆదిపురుష్'
- ఇప్పటి వరకు రూ. 450 కోట్ల వరకు గ్రాస్ వసూలు
- నిన్న రూ. 6 కోట్ల వసూళ్లను సాధించిన వైనం
మరోవైపు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడానికి ఈ మూవీ మేకర్స్ మరో బంపర్ ఆఫర్ ప్రకటించారు. 3డీ టికెట్ ప్రారంభ ధరను రూ. 112కి తగ్గించారు. ఈరోజు నుంచి ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే టికెట్ ధరను రెండు సార్లు తగ్గించిన సంగతి తెలిసిందే.