నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
- 259 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 105 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- ఉదయం నుంచి నష్టాల్లోనే కొనసాగిన మార్కెట్లు
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.76%), భారతి ఎయిర్ టెల్ (1.60%), ఏసియన్ పెయింట్స్ (1.53%), ఎన్టీపీసీ (1.14%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (0.40%).
టాప్ లూజర్స్:
టాటా మోటార్స్ (-1.77%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.48%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-1.44%), టాటా స్టీల్ (-1.35%), ఇన్ఫోసిస్ (-1.32%).