భోళా శంకర్ టీజర్ విడుదలకు ముహూర్తం ఖరారు
- మెగాస్టార్ చిరంజీవి హీరోగా భోళాశంకర్
- మెహర్ రమేశ్ దర్శకత్వంలో చిత్రం
- జూన్ 24న టీజర్ విడుదలకు రంగం సిద్ధం
- ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానున్న భోళా శంకర్
ఈ చిత్రంలో చిరంజీవి సరసన తమన్నా కథానాయికగా నటిస్తుండగా, కీర్తి సురేశ్ మెగాస్టార్ చెల్లెలి పాత్ర పోషిస్తోంది. ఏకే ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మెగా ఎంటర్టయినర్ మూవీ ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.