ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మణిపూర్‌లో దారుణ పరిస్థితులు.. ఆయుధాలు చేపట్టి బంకర్లలో నివసిస్తున్న ప్రజలు
    Wed 11:48

    మణిపూర్‌లో దారుణ పరిస్థితులు.. ఆయుధాలు చేపట్టి బంకర్లలో నివసిస్తున్న ప్రజలు

    • 45 రోజులుగా మండుతున్న మణిపూర్
    • జాతుల మధ్య ఘర్షణలతో ఇప్పటి వరకు 100 మందికిపైగా మృతి
    • గ్రామాలను, ప్రాణాలను రక్షించుకునేందుకు ఆయుధాలు చేపట్టిన కుకీ, మెయిటీ ప్రజలు
    • వారికి వండిపెడుతూ పిల్లలను రక్షించుకుంటున్న మహిళలు
    Read full story
  • పార్టీ ఫిరాయింపులకు బీజం వేసింది మీరే.. కేటీఆర్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే సంజయ్ నిప్పులు!
    Mon 15:34

    పార్టీ ఫిరాయింపులకు బీజం వేసింది మీరే.. కేటీఆర్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే సంజయ్ నిప్పులు!

    • రాష్ట్రంలో ఫిరాయింపుల సంస్కృతిని మొదలుపెట్టింది ఎవరో అందరికీ తెలుసన్న సంజయ్ కుమార్
    • తాము వేరే పార్టీతో కలిసి నడవడం అవినీతి ఎలా అవుతుందని ప్రశ్న
    • నియోజకవర్గ అభివృద్ధి కోసమే ప్రభుత్వంతో కలిసి నడుస్తున్నానని వ్యాఖ్య
    Read full story
  • ఐపీఎల్‌లో చేతబడి నిజమే.. ఒక ఓనర్ అలా చేసేవారు: లలిత్ మోదీ సంచలన వ్యాఖ్యలు
    Mon 15:18

    ఐపీఎల్‌లో చేతబడి నిజమే.. ఒక ఓనర్ అలా చేసేవారు: లలిత్ మోదీ సంచలన వ్యాఖ్యలు

    • సీఎస్కే-ఎస్ఆర్ హెచ్ మ్యాచ్‌లో ఫ్యాన్ నిమ్మకాయ ట్రిక్ వీడియో వైరల్
    • ఐపీఎల్‌లో గతంలో చేతబడి జరిగిందన్న లలిత్ మోదీ
    • ఓ జట్టు ఓనర్ ప్రత్యర్థి డ్రెస్సింగ్ రూమ్‌లో ఇలా చేశారని వెల్లడి
    • అయితే, చెన్నై జట్టు రాసినట్టుగా చెప్తున్న లేఖ నకిలీదని స్పష్టీకరణ
    • తన మూవీ/టీవీ సిరీస్‌లో పూర్తి వివరాలు బయటపెడతానని ప్రకటన
    Read full story
  • బీసీసీఐ కొత్త వ్యూహం.. ఒకేసారి రెండు భారత జట్లు.. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో రెండో జట్టు!
    Mon 15:17

    బీసీసీఐ కొత్త వ్యూహం.. ఒకేసారి రెండు భారత జట్లు.. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో రెండో జట్టు!

    • ఒకేసారి రెండు టీ20 జట్లను ఆడించేందుకు బీసీసీఐ ప్రణాళిక
    • ఏషియన్ గేమ్స్, వెస్టిండీస్ సిరీస్ ఒకేసారి జరగడమే ఇందుకు కారణం
    • 30-35 మంది ఆటగాళ్లతో బలమైన టాలెంట్ పూల్ ఏర్పాటుపై దృష్టి
    • ఐపీఎల్‌లో రాణించిన యువ ఆటగాళ్లకు చోటు దక్కే అవకాశం
    • శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో రెండో జట్టును బరిలోకి దించే యోచన
    Read full story
  • జపాన్‌లో 7.4 తీవ్రతతో భారీ భూకంపం
    Mon 15:13

    జపాన్‌లో 7.4 తీవ్రతతో భారీ భూకంపం

    • సునామీ హెచ్చరికలు జారీ చేసిన అధికారులు
    • తీర ప్రాంతంలో మూడు మీటర్ల మేర అలలు ఎగిసిపడవచ్చన్న జపాన్ మెట్రోలాజికల్ ఏజెన్సీ
    • ఉత్తర జపాన్‌లో సన్రికు ప్రాంతంలో భూకంపం
    Read full story
  • డీఎంకే పాలనలో ప్రజల మధ్య విద్వేషాలు రగిల్చారు: కోయంబత్తూరులో చంద్రబాబు ఎన్నికల ప్రచారం
    Mon 14:53

    డీఎంకే పాలనలో ప్రజల మధ్య విద్వేషాలు రగిల్చారు: కోయంబత్తూరులో చంద్రబాబు ఎన్నికల ప్రచారం

    • తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు
    • కోయంబత్తూరులో స్థానిక వ్యాపారవేత్తలు, వివిధ రంగాల నిపుణులతో సమావేశం
    • డీఎంకే, దాని మిత్రపక్షాల వైఖరిపై విమర్శల వర్షం
    • డీఎంకే పాలనలో రాష్ట్రం వెనుకబడిపోయిందని విమర్శలు
    • ఏఐఏడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని గెలిపించాలని పిలుపు
    Read full story
  • వైభవ్ సూర్యవంశీ ఓ అరుదైన ప్రతిభ.. అతడు భవిష్యత్ స్టార్: శ్రేయస్ అయ్యర్
    Mon 14:52

    వైభవ్ సూర్యవంశీ ఓ అరుదైన ప్రతిభ.. అతడు భవిష్యత్ స్టార్: శ్రేయస్ అయ్యర్

    • రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీపై శ్రేయస్ ప్రశంసలు
    • వైభవ్ భవిష్యత్ తరం ఆటగాడని, అరుదైన ప్రతిభ అని కితాబు
    • భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటేనే లక్ష్యంపై స్పష్టత ఉంటుందని వ్యాఖ్య
    Read full story
  • లోకేశ్... ఏనాడైనా అమ్మమ్మా అంటూ నా వద్దకు వచ్చావా?: లక్ష్మీపార్వతి
    Mon 14:39

    లోకేశ్... ఏనాడైనా అమ్మమ్మా అంటూ నా వద్దకు వచ్చావా?: లక్ష్మీపార్వతి

    • చంద్రబాబు పుట్టినరోజున నారా కుటుంబంపై లక్ష్మీపార్వతి విమర్శలు
    • జగన్ ముందు నీవెంత అంటూ లోకేశ్ పై మండిపాటు
    • ఏనాడైనా మీ మేనత్తలు మీ ఇంటికి వచ్చారా అని ప్రశ్న
    Read full story
  • నన్ను ‘ప్లేయర్’ అనేవారు.. చీర లాగారు, అసభ్యకరంగా తాకారు: టీసీఎస్ ఉద్యోగిని ఆవేదన
    Mon 14:33

    నన్ను ‘ప్లేయర్’ అనేవారు.. చీర లాగారు, అసభ్యకరంగా తాకారు: టీసీఎస్ ఉద్యోగిని ఆవేదన

    • నాసిక్ టీసీఎస్‌లో ఉద్యోగినిపై లైంగిక వేధింపులు.. మత మార్పిడి ఆరోపణలు
    • సహోద్యోగులపై ఫిర్యాదు చేసిన నవ వధువు.. 9 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు
    • మహిళా మేనేజర్‌తో సహా 8 మందిని అరెస్ట్ చేసిన సిట్‌
    • ఇది ‘కార్పొరేట్ జిహాద్’ అని మహారాష్ట్ర సీఎం వ్యాఖ్య
    • ఆరోపణలను ఖండించిన టీసీఎస్.. నిందిత ఉద్యోగులను సస్పెండ్ చేసిన యాజమాన్యం
    Read full story
  • హైదరాబాద్‌ను గ్లోబల్ ఐటీ హబ్‌గా తీర్చిదిద్దిన నేత చంద్రబాబు: బర్త్ డే విషెస్ తెలిపిన ధర్మపురి అరవింద్
    Mon 14:25

    హైదరాబాద్‌ను గ్లోబల్ ఐటీ హబ్‌గా తీర్చిదిద్దిన నేత చంద్రబాబు: బర్త్ డే విషెస్ తెలిపిన ధర్మపురి అరవింద్

    • నేడు ఏపీ సీఎం చంద్రబాబు 76వ పుట్టినరోజు
    • శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ ఎంపీ అరవింద్
    • 1990లలోనే స్పష్టమైన విజన్‌తో చంద్రబాబు పనిచేశారని ప్రశంస
    • హైటెక్ సిటీతో లక్షలాది ఉద్యోగాలు సృష్టించారని కితాబు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV