ఆర్బీఐ గవర్నర్ కు తెలంగాణ హైకోర్టు నోటీసులు... ఎందుకంటే..!
- మహేశ్ బ్యాంకు కేసులో ఆదేశాలు పాటించలేదని నోటీసులు
- పాలనా వ్యవహారాల అధికారిని నియమించాలని ఆర్బీఐకి గతంలో హైకోర్టు ఆదేశం
- ఆదేశాలు అమలు చేయలేదని కోర్టుకెళ్లిన వాటాదారులు
- జులై 7లోపు వివరణ ఇవ్వాలని నోటీసులు
కానీ ఆదేశాలు అమలు కాలేదని మహేశ్ బ్యాంకు వాటాదారులు కోర్టుకు వెళ్లారు. ఈ కోర్టు ధిక్కరణ పిటిషన్ నేపథ్యంలో స్పందించిన న్యాయస్థానం కోర్టు ఆదేశాలు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించింది. జులై 7వ తేదీ లోపు వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.