ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • న్యూజెర్సీలో ఇంటి అద్దె భరించలేక విమానంలో ఆఫీస్‌కు అప్-అండ్ డౌన్!
    Mon 17:06

    న్యూజెర్సీలో ఇంటి అద్దె భరించలేక విమానంలో ఆఫీస్‌కు అప్-అండ్ డౌన్!

    • న్యూజెర్సీ అడ్వర్టైజింగ్ కంపెనీలో ఇంటర్న్‌షిప్ అవకాశం
    • రెండు నెలల పాటు వారానికి ఒకరోజు మాత్రమే ఆఫీస్
    • న్యూజెర్సీలో అద్దెకు బదులు విమాన ప్రయాణాన్ని ఎంచుకున్న మహిళ
    Read full story
  • విజయ్‌ కేబినెట్‌లోకి ఏఐఏడీఎంకే.. క్లారిటీ ఇచ్చిన మంత్రి
    Wed 13:20

    విజయ్‌ కేబినెట్‌లోకి ఏఐఏడీఎంకే.. క్లారిటీ ఇచ్చిన మంత్రి

    • ఏఐఏడీఎంకే చేరిక ఊహాగానమేనన్న అధవ్‌ అర్జున
    • కేబినెట్ విస్తరణ తేదీలను సీఎం ప్రకటిస్తారని వెల్లడి
    • సీపీఎం వార్నింగ్‌ నేపథ్యంలో నష్టనివారణ చర్యలు
    Read full story
  • మంత్రి లోకేశ్‌ను కలిసిన స్టార్ ఆర్చర్ జ్యోతి సురేఖ.. అండగా ఉంటామని భరోసా
    Wed 13:07

    మంత్రి లోకేశ్‌ను కలిసిన స్టార్ ఆర్చర్ జ్యోతి సురేఖ.. అండగా ఉంటామని భరోసా

    • ఆసియా క్రీడలకు ఆర్చర్ జ్యోతి సురేఖ వరుసగా నాలుగోసారి ఎంపిక
    • జ్యోతి సురేఖను అభినందించి, శుభాకాంక్షలు తెలిపిన లోకేశ్‌
    • ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని భరోసా
    Read full story
  • కుప్పంలో చంద్రబాబు దంపతుల ప్రత్యేక పూజలు
    Wed 13:01

    కుప్పంలో చంద్రబాబు దంపతుల ప్రత్యేక పూజలు

    • కుప్పం చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు
    • ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయం సందర్శన
    • గంగమ్మ తల్లికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం
    • సీఎం దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అర్చకులు
    • అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన చంద్రబాబు, భువనేశ్వరి
    Read full story
  • దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్.. 24 గంటల పాటు సమ్మె
    Wed 12:49

    దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్.. 24 గంటల పాటు సమ్మె

    • ఆన్‌లైన్ ఫార్మసీలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్
    • ఏఐఓసీడీ పిలుపుతో సమ్మెలో పాల్గొంటున్న 12.40 లక్షల మంది ఫార్మసిస్ట్‌లు
    • ఆన్‌లైన్ మందుల అమ్మకాలు పూర్తిగా చట్టవిరుద్ధమని ఆరోపణ
    • భారీ డిస్కౌంట్లను అరికట్టాలనేది ప్రభుత్వానికి ప్రధాన డిమాండ్
    • సమ్మె సమయంలో అత్యవసర మందులు అందుబాటులో ఉంటాయని హామీ
    Read full story
  • ఎన్టీఆర్ జిల్లాలో దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను, వారి కుటుంబాలను వెలివేసిన గ్రామ పెద్దలు
    Wed 12:46

    ఎన్టీఆర్ జిల్లాలో దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను, వారి కుటుంబాలను వెలివేసిన గ్రామ పెద్దలు

    • ప్రేమ పెళ్లి చేసుకున్న రెడ్డిగూడెం మండలం శ్రీరాంపురంకు చెందిన తేజ, నాగలక్ష్మి
    • కుటుంబాలు సహా జంటను వెలివేసిన గ్రామ పెద్దలు
    • నిబంధనలు ధిక్కరిస్తే రూ. 2 లక్షల జరిమానా విధిస్తామని ఊరిలో చాటింపు
    Read full story
  • ‘A’ సింబల్ సంబరాలు వైరల్: సీక్రెట్ విప్పిన వైభవ్ సూర్యవంశీ
    Wed 12:43

    ‘A’ సింబల్ సంబరాలు వైరల్: సీక్రెట్ విప్పిన వైభవ్ సూర్యవంశీ

    • ఐపీఎల్‌లో చెలరేగి ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ
    • లక్నోపై 38 బంతుల్లోనే 93 పరుగులు
    • 23 బంతుల్లో హాఫ్ సెంచరీ
    • అర్ధ శతకం తర్వాత వేళ్లతో ‘A’ సింబల్
    • వాళ్ల అమ్మ పేరు ‘A’తో మొదలవుతుందని వెల్లడి
    Read full story
  • సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. అవినీతి అధికారుల‌ను పట్టిస్తే లక్ష మీదే!
    Wed 12:26

    సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. అవినీతి అధికారుల‌ను పట్టిస్తే లక్ష మీదే!

    • లంచం అడిగిన అధికారుల వివరాలు ఇస్తే లక్ష రూపాయల రివార్డ్
    • తమిళనాడులో అవినీతిపై సీఎం విజయ్ సంచలన ప్రకటన
    • ఫిర్యాదుకు వీడియో ఆధారం తప్పనిసరి అని స్పష్టం చేసిన ప్రభుత్వం
    • అవినీతి నిరోధక శాఖకు పూర్తి అధికారాలు ఇస్తూ కీలక నిర్ణయం
    Read full story
  • బాలయ్య సినిమాలో మంచు మనోజ్.. తన గాడ్ ఫాదర్ అంటూ మనోజ్ భావోద్వేగం
    Wed 12:23

    బాలయ్య సినిమాలో మంచు మనోజ్.. తన గాడ్ ఫాదర్ అంటూ మనోజ్ భావోద్వేగం

    • బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం
    • ఈ ప్రాజెక్ట్‌లోకి ఎంటరైన మంచు మనోజ్
    • ఎన్నో ఏళ్ల నిరీక్షణ ఈ సినిమాతో నిజమవుతోందన్న మనోజ్
    Read full story
  • హ్యాపీ బర్త్‌డే బావ‌.. ఈసారి టైగ‌ర్ కాదు డ్రాగ‌న్: అల్లు అర్జున్‌
    Wed 12:08

    హ్యాపీ బర్త్‌డే బావ‌.. ఈసారి టైగ‌ర్ కాదు డ్రాగ‌న్: అల్లు అర్జున్‌

    • ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా వెల్లువెత్తిన శుభాకాంక్షలు
    • హ్యాపీ బర్త్‌డే బావా అంటూ ఎన్టీఆర్‌కు విషెస్ చెప్పిన అల్లు అర్జున్
    • ఈసారి వచ్చేది టైగర్ కాదు డ్రాగన్ అంటూ బన్నీ ఆసక్తికర ట్వీట్
    • లవ్ యూ కన్నా.. నా హీరో అంటూ ఎన్టీఆర్‌కు ఖుష్బూ శుభాకాంక్షలు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV