మా సీఎం అభ్యర్థి కేటీఆర్.. మరి మీకో.. కాంగ్రెస్, బీజేపీలను నిలదీసిన మంత్రి పువ్వాడ
- ఖమ్మంలో పట్టణ ప్రగతి కార్యక్రమం
- కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ది చెందుతోందన్న మంత్రి
- కేటీఆర్ పాలనా దక్షత అద్భుతమని కొనియాడిన పువ్వాడ
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో కేంద్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పథంలో సాగుతోందన్నారు. మంత్రి కేటీఆర్ పాలనా దక్షత అద్భుతమని కొనియాడారు. ఆయన వల్లే మున్సిపల్ పాలనలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందన్నారు. అనంతరం కార్పొరేషన్ కార్యాలయం వద్ద ‘సఫాయి అన్న-సఫాయి అమ్మ’ విగ్రహాలను మంత్రి పువ్వాడ ఆవిష్కరించారు.