ఒరాకిల్‌లో మరోసారి ఉద్యోగాల కోత, వందలాదిమందిపై ప్రభావం
- ఒరాకిల్ హెల్త్ విభాగంలో లేఆఫ్‌లు
- కొన్ని జాబ్ ఆఫర్లు కూడా వెనక్కి!
- అమెరికా, ఐరోపాలలో కోతలు ఉండే ఛాన్స్
దీంతో ఒరాకిల్ హెల్త్ డిపార్టుమెంట్ లోని సెర్నెర్ లో లేఆఫ్ లు అమలు చేయవచ్చునని తెలుస్తోంది. ఈ లేఆఫ్ జాబితాలోని ఉద్యోగులకు మిగిలిన సర్వీసులకు సంబంధించి ప్రతి సంవత్సరం నాలుగు వారాల వేతనానికి మరో వారం అదనంగా చెల్లించడంతో పాటు సెలవులకు కూడా వేతనం ఇవ్వనున్నారు. అమెరికా, ఐరోపా కార్యాలయాల్లో ఈ కోతలు ఉండవచ్చునని తెలుస్తోంది. భారత్ కు సంబంధించి తెలియాల్సి ఉంది.