పవన్ కల్యాణ్ నేటి వారాహి యాత్ర షెడ్యూల్ ఇదే!
- రెండో రోజుకు చేరిన పవన్ వారాహి యాత్ర
- ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో కొనసాగుతున్న యాత్ర
- మధ్యాహ్నం జనసేన వీర మహిళలతో భేటీ కానున్న పవన్
ఈనాటి పవన్ యాత్ర షెడ్యూల్:
- ఉదయం 11 గంటలకు గొల్లప్రోలులోని సత్యకృష్ణ ఫంక్షన్ హాల్ లో జనవాణి కార్యక్రమం.
- మధ్యాహ్నం 12 గంటలకు ఇదే ఫంక్షన్ హాల్ లో జనసేన వీర మహిళ విభాగం ప్రతినిధులతో సమావేశం.
- సాయంత్రం 4 గంటలకు చేబ్రోలులో నేత కార్మికులతో భేటీ.
