తల్లిని చంపి సూట్‌కేసులో కుక్కి పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన కూతురు
- బెంగళూరులో ఘటన
- నిందితురాలు 39 ఏళ్ల ఫిజియోథెరపిస్ట్
- సూట్‌కేసులో తీసుకొచ్చిన శవాన్ని చూసి పోలీసుల షాక్
- రోజూ గొడవ పడుతుండడంతోనే చంపేశానన్న నిందితురాలు
తల్లి తనతో రోజూ గొడవ పడుతోందని, అందుకే ఆమెను చంపేశానని ఆమె అంగీకరించింది. ఘటన జరిగిన సమయంలో నిందితురాలి భర్త ఇంట్లో లేడని పోలీసులు తెలిపారు. ఆమె అత్తగారు ఇంట్లోనే ఉన్నప్పటికీ నిందితురాలు తన గదిలో ఈ హత్యకు పాల్పడడంతో ఆమెకు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.