Mon 11:31 అమరావతి అవినీతిలో బీజేపీ కూడా భాగస్వామే!: వెల్లంపల్లి ఫైర్ వైసీపీపై బీజేపీ నేతలు బురద చల్లుతున్నారన్న వెల్లంపల్లి అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టుగానే ఏపీకి నిధులు ఇచ్చారని వ్యాఖ్య 2014 నుంచి 2019 వరకు చంద్రబాబుతో అంటకాగారని మండిపాటు Read full story
Thu 07:44 చమురు నౌకలకు క్రిప్టో టోల్.. హర్మూజ్‌పై పట్టు బిగిస్తున్న ఇరాన్ హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలపై టోల్ విధించనున్న ఇరాన్ బ్యారెల్‌కు ఒక డాలర్ చొప్పున క్రిప్టోకరెన్సీలో చెల్లింపులకు ప్లాన్ అనుమతి లేకుండా ప్రవేశిస్తే సైనిక చర్య తప్పదని హెచ్చరిక ఇరాన్ టోల్ ప్రతిపాదనను తిరస్కరించిన ఒమన్ Read full story
Thu 07:30 ముగిసిన జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షలు... ఈ నెల 20 నాటికి ఫలితాలు! ఏప్రిల్ 20న పేపర్ 1 ఫలితాలు విడుదల చేయనున్న ఎన్టీఏ దేశవ్యాప్తంగా 11.23 లక్షల మంది విద్యార్థులు హాజరు ఏప్రిల్ 11న ప్రాథమిక 'కీ' విడుదలయ్యే అవకాశం రెండు సెషన్లలో ఉత్తమ స్కోర్‌తో ర్యాంకుల ఖరారు Read full story
Thu 07:19 డాక్టర్ కృతికరెడ్డి హత్య కేసులో వెలుగులోకి విస్తుపోయే విషయాలు భార్యను తానే చంపినట్లు అంగీకరిస్తూ పంపిన మెసేజ్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు కృతిక భర్త మహేందర్ రెడ్డికి బెయిల్ నిరాకరణ సాక్ష్యాలను తారుమారు చేసేందుకు, ప్రేయసిని తప్పుదోవ పట్టించే యత్నం విచారణలో 10 లక్షలకు పైగా డిజిటల్ ఫైళ్లను విశ్లేషించిన ఫోరెన్సిక్ బృందాలు Read full story
Thu 07:10 కొడుకు పేరుతో కొన్న లాటరీ టికెట్ కు రూ.1.5 కోట్ల ప్రైజ్ పంజాబ్‌లో ఓ వృద్ధుడికి రూ.1.5 కోట్ల లాటరీ గత 40 ఏళ్లుగా టికెట్లు కొంటున్న గుర్చరణ్ సింగ్‌ను వరించిన అదృష్టం కొడుకు మాన్ సింగ్ పేరుతో కొన్న రూ.200 టికెట్‌కు బంపర్ ప్రైజ్ లాటరీ డబ్బుతో పిల్లల భవిష్యత్తుకు భరోసా ఇస్తానన్న విజేత Read full story
Thu 06:51 అమరావతి అభివృద్ధికి కీలక ముందడుగు.. రూ.2,534 కోట్లతో కేంద్ర సచివాలయం అమరావతిలో కేంద్ర సచివాలయ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ రూ.2,534 కోట్లతో సెక్రటేరియట్, ఉద్యోగుల నివాసాల ఏర్పాటు ప్రాజెక్టు డీపీఆర్‌ను కేంద్ర కేబినెట్ ఆమోదానికి పంపిన సీపీడబ్ల్యూడీ రాజధానిలో కాగ్ కార్యాలయం ఏర్పాటుకు పూర్తయిన లీజు అగ్రిమెంట్ ప్రాజెక్టుల పురోగతిపై కేంద్రమంత్రి పెమ్మసాని నిరంతర సమీక్ష Read full story
Thu 06:41 నల్లమల అడవిలో భారీ కార్చిచ్చు.. అదుపులోకి తెచ్చేందుకు అటవీ శాఖ తీవ్ర యత్నం మహానంది సమీపంలోని నల్లమల అడవిలో భారీ కార్చిచ్చు అదుపులోకి రాకుండా విస్తరిస్తున్న మంటలు మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న అటవీ శాఖ సిబ్బంది కొండ ప్రాంతం కావడంతో సహాయక చర్యలకు ఆటంకాలు అరుదైన వనమూలికలు, వన్యప్రాణులకు తీవ్ర నష్టం Read full story
Thu 06:33 ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రక్షణ శాఖ ఆధ్వర్యంలో నిర్మాణం ఆదిలాబాద్‌లో రక్షణ శాఖ విమానాశ్రయం ఏర్పాటుకు కేంద్రం ఆమోదం పౌర విమాన సర్వీసుల కోసం ప్రత్యేకంగా ఎన్‌క్లేవ్ ఏర్పాటు విమానాశ్రయ నిర్మాణాన్ని రక్షణ శాఖ చేపట్టనున్నట్టు కేంద్ర మంత్రి వెల్లడి మరో 450 ఎకరాల భూమిని సేకరించనున్న రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలల్లో వరంగల్ మామన్నూర్ ఎయిర్‌పోర్ట్‌కు శంకుస్థాపన Read full story
Thu 06:23 ఏపీలో విభిన్న వాతావరణం.. కోస్తాలో వానలు, సీమలో భగభగలు ఏపీలో విభిన్న వాతావరణ పరిస్థితులపై హెచ్చరిక కోస్తా జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాల సూచన రాయలసీమలో కొనసాగనున్న ఎండల తీవ్రత తెలంగాణ నుంచి మన్నార్ వరకు ద్రోణి ప్రభావం ఎండ, వానల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన Read full story
Wed 23:43 ఒక్క పరుగు తేడాతో గెలిచిన గుజరాత్... ఉత్కంఠ పోరులో ఢిల్లీ ఓటమి చివరి బంతి వరకు సాగిన ఉత్కంఠభరిత మ్యాచ్ ఢిల్లీపై గుజరాత్ టైటాన్స్ సంచలన విజయం చివరి ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన ప్రసిద్ధ్ కృష్ణ ఢిల్లీ తరఫున కేఎల్ రాహుల్ (92) వీరోచిత పోరాటం గుజరాత్ భారీ స్కోరు... గిల్, బట్లర్, సుందర్ అర్ధ సెంచరీలు Read full story