ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • టీమిండియా ఘోర పరాజయం... ఐసీసీ గద ఆసీస్ సొంతం
    01 Sun 17:22

    టీమిండియా ఘోర పరాజయం... ఐసీసీ గద ఆసీస్ సొంతం

    • డబ్ల్యూటీసీ ఫైనల్లో 209 పరుగుల తేడాతో ఓడిన భారత్
    • అన్ని రంగాల్లో ఆధిపత్యం కనబర్చిన ఆసీస్
    • రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా టార్గెట్ 444 రన్స్
    • 234 పరుగులకే కుప్పకూలిన భారత్
    • ఇవాళ 70 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన వైనం
  • శ్రీలీలను అమృత ఫడ్నవీస్ అవమానించారా?... ఆ వీడియోలో ఏముంది?
    02 Mon 16:40

    శ్రీలీలను అమృత ఫడ్నవీస్ అవమానించారా?... ఆ వీడియోలో ఏముంది?

    • యోగా దినోత్సవం వేడుకల్లో మహారాష్ట్ర సీఎం భార్య అమృతా ఫడ్నవీస్
    • ఫోటోల కోసం నటి శ్రీలీలను పక్కకు జరగమని సైగలు
    • ఇబ్బందిగా ఫీలైన శ్రీలీల.. పక్కకు జరగడంతో వీడియో వైరల్
    • స్టార్ హీరోయిన్‌ను అవమానించారంటూ అమృతపై సోషల్ మీడియాలో విమర్శలు
  • డీటీవో వెంకన్న మృతిపై రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి.. విచారణకు ఆదేశం
    03 Mon 16:30

    డీటీవో వెంకన్న మృతిపై రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి.. విచారణకు ఆదేశం

    • జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో టిప్పర్ ఢీకొని డీటీఓ వెంకన్న దుర్మరణం
    • విచారణ జరపాలంటూ రవాణాశాఖ జాయింట్ కమిషనర్‌కు రేవంత్ ఆదేశం
    • వెంకన్న కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని సీఎం హామీ
  • హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన.. ఉద్యోగులకు, విద్యార్థులకు పోలీసుల కీలక అడ్వైజరీ
    04 Mon 16:21

    హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన.. ఉద్యోగులకు, విద్యార్థులకు పోలీసుల కీలక అడ్వైజరీ

    • ఉద్యోగులు, విద్యార్థులు ముందుగానే ఇళ్లకు వెళ్లాలని పోలీసుల సూచన
    • సాయంత్రం 3:30 నుంచే కార్యాలయాలు మూసివేయాలని విజ్ఞప్తి
    • గత అనుభవాల దృష్ట్యా ట్రాఫిక్ సమస్యల నివారణకు ముందస్తు చర్యలు
    • రాష్ట్రవ్యాప్తంగా జూన్ 27 వరకు వర్షాలు కురిసే అవకాశం
  • పవన్ పై వ్యాఖ్యలు... దువ్వాడ శ్రీనివాస్‌ను విచారిస్తున్న పోలీసులు
    05 Mon 16:09

    పవన్ పై వ్యాఖ్యలు... దువ్వాడ శ్రీనివాస్‌ను విచారిస్తున్న పోలీసులు

    • పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యల కేసు
    • శ్రీకాకుళం జిల్లా కొత్తూరు పోలీస్ స్టేషన్ కు వచ్చిన దువ్వాడ
    • దువ్వాడ అనుచరులను బయటే ఆపేసిన పోలీసులు
  • మలబద్ధకం నుంచి బయటపడాలంటే.. ఈ ఆహారాలకు దూరంగా ఉండండి!
    06 Mon 16:06

    మలబద్ధకం నుంచి బయటపడాలంటే.. ఈ ఆహారాలకు దూరంగా ఉండండి!

    • చీజ్‌, వైట్ బ్రెడ్‌, ఫాస్ట్ ఫుడ్ సమస్యను పెంచొచ్చు
    • ఫైబర్ తక్కువున్న ఆహారం జీర్ణక్రియను మందగింపజేస్తుంది
    • ఓట్స్‌, కివీ ఉపశమనం ఇవ్వొచ్చు
    • అవిసె, చియా గింజలు పేగుల ఆరోగ్యానికి మేలు
    • రోజుకు తగినంత నీరు తాగడం అవసరం
  • తిరుపతి బస్ బుకింగ్స్‌ ట్రెండ్.. 48 శాతం మంది 30 ఏళ్లలోపు యువతులే!
    07 Mon 16:00

    తిరుపతి బస్ బుకింగ్స్‌ ట్రెండ్.. 48 శాతం మంది 30 ఏళ్లలోపు యువతులే!

    • రెడ్‌బస్ డేటాలో వెల్లడైన ఆసక్తికర గణాంకాలు
    • తిరుపతికి పెరిగిన బస్సు టిక్కెట్ బుకింగ్స్
    • జ్యేష్ఠాభిషేకం ఉత్సవాలతో పెరిగిన భక్తుల రద్దీ
    • ఏసీ, స్లీపర్ బస్సులకే యువత మొగ్గు
  • నా కెరీర్‌కు థియేటరే పునాది.. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే కార‌ణం అదే: విజయ్ దేవరకొండ
    08 Mon 15:54

    నా కెరీర్‌కు థియేటరే పునాది.. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే కార‌ణం అదే: విజయ్ దేవరకొండ

    • నటనపై తన ఆసక్తిని రంగస్థలంపైనే కనుగొన్నానన్న విజయ్
    • కెరీర్ ప్రారంభంలో ఎలాంటి అవకాశం వచ్చినా చేసేవాడినని వెల్లడి
    • నటుడిగా, వ్యక్తిగా తనను థియేటర్ తీర్చిదిద్దిందని వ్యాఖ్య
    • భార్య రష్మికతో కలిసి ‘రణబాలి’ చిత్రంలో నటిస్తున్న విజయ్
  • ఐఐటీల్లో కొత్త నిబంధన.. ప్లేస్‌మెంట్‌ సీవీల్లో జేఈఈ, ‘గేట్‌’ ర్యాంకులు రాయొద్దు!
    09 Mon 15:47

    ఐఐటీల్లో కొత్త నిబంధన.. ప్లేస్‌మెంట్‌ సీవీల్లో జేఈఈ, ‘గేట్‌’ ర్యాంకులు రాయొద్దు!

    • ఐఐటీల ప్లేస్‌మెంట్‌ సీవీల్లో జేఈఈ, గేట్‌ ర్యాంకులకు నో
    • 23 ఐఐటీల ఉమ్మడి ప్లేస్‌మెంట్‌ కమిటీ నిర్ణయం
    • ర్యాంకుల ఆధారంగా వివక్ష నివారణే లక్ష్యం
    • ఐఐటీలో సాధించిన విజయాలకే ప్రాధాన్యం
    • సీవీలో ప్రాజెక్టులు, నైపుణ్యాలు ప్రముఖంగా చూపే అవకాశం
  • సీఎం విజయ్ బర్త్‌డే స్పెషల్.. ఆ శిశువులకు బంగారు ఉంగరాల కానుక
    10 Mon 15:41

    సీఎం విజయ్ బర్త్‌డే స్పెషల్.. ఆ శిశువులకు బంగారు ఉంగరాల కానుక

    • నేడు సీఎం విజయ్ 52వ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్త వేడుకలు
    • ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ఇదే తొలి జన్మదినం
    • తూత్తుకుడి ఆసుపత్రిలో పుట్టిన ఆరుగురు శిశువులకు మంత్రి బంగారు ఉంగరాలు
    • ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షలు
    • మంత్రి శ్రీనాథ్ చేసిన పనికి సోషల్ మీడియాలో ప్రశంసల వెల్లువ
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV