Kamareddy District: నిద్రలోనే గుండెపోటుతో యువకుడి మృతి

Btech student died in Kamareddy due to heart attack
షార్ట్స్‌లో చూడండి
కామారెడ్డి జిల్లా లింగంపేటలో విషాదం చోటు చేసుకుంది. జగదాంబతండాకు చెందిన బీటెక్ విద్యార్థి ప్రసాద్ నిద్రలోనే గుండెపోటుతో మృతి చెందాడు. ఇటీవలే బెంగళూరులోని ఓ కంపెనీలో ఉద్యోగం సాధించాడు ప్రసాద్. ఇంతలోనే తనయుడి ఆకస్మిక మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Go Back to Shorts
Kamareddy District
student

More Telugu News