డిస్నీ హాట్ స్టార్ ప్లస్ లో ఉచితంగా మెగా క్రికెట్ ఈవెంట్లు
- ఈ ఏడాది సెప్టెంబరులో ఆసియా కప్ పోటీలు
- అక్టోబరు 5 నుంచి వన్డే వరల్డ్ కప్
- డిస్నీ హాట్ స్టార్ నిర్ణయంతో 54 కోట్ల మంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు సౌలభ్యం
ఆసియా కప్ ఈ ఏడాది సెప్టెంబరులో జరగనుండగా, అక్టోబరు 5 నుంచి 19 వరకు ఐసీసీ వన్డే వరల్డ్ కప్ జరగనుంది. డిస్నీ హాట్ స్టార్ నిర్ణయంతో భారత్ లో 54 కోట్ల మంది స్మార్ట్ ఫోన్/ట్యాబ్ యూజర్లు ఉచితంగా క్రికెట్ ప్రసారాలను వీక్షించే అవకాశం కలుగుతుంది.