అదిరే స్టైల్ అయ్యా.. భోళా మేనియా మొదలైందయ్యా..
- భోళా శంకర్ నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో విడుదల
- ఈ సాయంత్రం 4.05కి పూర్తి లిరికల్ సాంగ్
- స్టయిలిష్ లుక్లో కనిపిస్తున్న మెగాస్టార్
తన మార్కు స్టెప్పుతో కిక్ ఇచ్చారు. ఈ మాస్ బీట్ పూర్తి లిరికల్ సాంగ్ ను సాయంత్రం 4.05 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. మహతి స్వర సాగర్ స్వర పరిచిన ఈ పాటను రామ జోగయ్య శాస్త్రి రాశారు. ఏకే ఎంటర్టైనమెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్టయిన వేదాళంకు రీమేక్ గా తెరకెక్కుతుంది. కీర్తి సురేశ్ చిరు చెల్లెలి పాత్రలో నటిస్తోంది. చిరు సరసన తమన్నా హీరోయిన్‌గా కనిపించనుంది.