చెన్నై ఓపెనర్ రుతురాజ్ కాబోయే భార్య ఎవరో తెలుసా?
- చేసుకోబోయే అమ్మాయిని పరిచయం చేసిన రుతురాజ్
- ఐపీఎల్ ట్రోఫీతో ఫోటోలకు పోజు ఇచ్చిన కాబోయే దంపతులు
- రుతురాజ్ గర్ల్ ఫ్రెండ్ కూడా క్రికెటరే!
రుతురాజ్ గర్ల్ ఫ్రెండ్ పేరు ఉత్కర్ష అమర్ పవార్. సొంతూరు పూణే. ఆమె కూడా క్రికెటర్ కావడం విశేషం. ఉత్కర్ష పదకొండేళ్ల వయసు నుంచే క్రికెట్‌పై మక్కువ పెంచుకుంది. పేస్ బౌలర్ అయిన ఉత్కర్ష మహరాష్ట్ర మహిళా క్రికెట్ జట్టు తరఫున ఆడింది. దేశవాళీలో 10 మ్యాచ్‌లు ఆడి 5 వికెట్లు పడగొట్టింది. ప్రస్తుతం పూణేలోని న్యూట్రిషన్, ఫిట్నెస్ సైన్స్ ఇన్ స్టిట్యూట్లో చదివింది. వీరి మధ్య రెండేళ్లుగా ప్రేమాయణం కొనసాగుతోంది.