స్టాక్ మార్కెట్లలో నాలుగు రోజుల లాభాలకు బ్రేక్
- 346 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 99 పాయింట్లు పతనమైన నిఫ్టీ
- బ్యాంకింగ్, ఫైనాన్స్ స్టాకులపై తీవ్ర ప్రభావం
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
కోటక్ బ్యాంక్ (2.35%), టెక్ మహీంద్రా (2.08%), భారతి ఎయిర్ టెల్ (1.92%), ఏసియన్ పెయింట్స్ (1.67%), సన్ ఫార్మా (1.60%).
టాప్ లూజర్స్:
యాక్సిస్ బ్యాంక్ (-2.41%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-2.07%), రిలయన్స్ (-2.03%), హెచ్డీఎఫ్సీ లిటిటెడ్ (-1.67%), ఎన్టీపీసీ (-1.56%).