Wed 10:35 ధోనిపై ప్రశంసలు కురిపించిన సెహ్వాగ్.. వీడియో ఇదిగో! వికెట్ల వెనుక ధోనీని ఎవరూ మార్చలేరన్న మాజీ క్రికెటర్ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో గిల్ ను పెవిలియన్ కు పంపిన వీడియోతో ట్వీట్ కేవలం 0.1 క్షణాలలోనే రియాక్ట్ అయిన టీమిండియా మాజీ కెప్టెన్ Read full story
Thu 23:32 కోల్‌కతాపై సన్‌రైజర్స్ ఘన విజయం... ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన హైదరాబాద్ 65 పరుగుల తేడాతో హైదరాబాద్ గెలుపు 20 ఓవర్లలో 226 పరుగులు చేసిన హైదరాబాద్ 16 ఓవర్లలో 161 పరుగులకు కుప్పకూలిన కోల్‌కతా Read full story
Thu 22:53 ఫ్రాన్స్ అధ్యక్షుడిని భార్య దారుణంగా చూస్తుందన్న ట్రంప్... మెక్రాన్ కౌంటర్ ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ భార్యా బాధితుడన్న ట్రంప్ ట్రంప్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో లీక్ ఆ మాటలు ఆయన స్థాయికి తగినవి కాదన్న మెక్రాన్ Read full story
Thu 22:36 హైదరాబాద్‌లో పుట్టి పెరిగా.. ఆ రోజు మెడపట్టి గెంటివేశారన్న బాధ ఉంది: నారా లోకేశ్ ఐదుకోట్ల ఆంధ్రులు గెలిచిన రోజు చరిత్రలో చిరస్మరణీయమైన రోజు అన్న లోకేశ్ టీమ్-11 మినహా యావత్ భారతదేశం అమరావతికి అండగా నిలిచిందన్న లోకేశ్ అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు కృషిచేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపిన లోకేశ్ రాజధాని పనులు పూర్తి చేసి ప్రధాని చేతుల మీదుగానే ప్రారంభిస్తామని వెల్లడి న్యూడిల్లీలో విలేకరుల సమావేశంలో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్ Read full story
Thu 21:57 రూ.12.72 కోట్ల ఆస్తులు చూపించిన ఉదయనిధి, భార్య వద్ద రూ.1.87 కోట్ల విలువైన బంగారం చెపాక్ తిరువల్లికేణి నుంచి నామినేషన్ దాఖలు చేసిన ఉదయనిధి స్టాలిన్ వ్యక్తిగత చరాస్థుల విలువ రూ.12.92 కోట్లు, స్థిరాస్థుల విలువ రూ.7.72 కోట్లుగా వెల్లడి తన వద్ద బంగారం, వెండి లేదన్న ఉదయనిధి స్టాలిన్ Read full story
Thu 21:35 ఏఐ కారణంగా ఉద్యోగ నష్టాలు.. కల్వకుంట్ల కవిత కీలక సూచనలు మూడంచెల ప్రత్యేక చట్టం అవసరమన్న కవిత 'ఎక్స్' వేదికగా ఉద్యోగాల కోతపై స్పందించిన కవిత జాతీయ, రాష్ట్రస్థాయి పర్యవేక్షణ యంత్రాంగం అవసరమని సూచన Read full story
Thu 21:04 హర్మూజ్‌ను తెరిచేందుకు బ్రిటన్ ప్రయత్నాలు... భారత్ సహా 40 దేశాలకు ఆహ్వానం భారత్, ఫ్రాన్స్, జర్మనీ, కెనడా, యూఏఈ సహా వివిధ దేశాలకు ఆహ్వానం వర్చువల్ సమావేశం ఏర్పాటు చేయనున్న బ్రిటన్ ఇరాన్ వైఖరి ఆర్థిక భద్రతను దెబ్బతీస్తోందన్న బ్రిటన్ విదేశాంగ మంత్రి సమావేశానికి అమెరికా దూరం Read full story
Thu 21:03 భార్యతో గొడవ.. ముక్కు, చెంపలు కొరికేసిన కిరాతక భర్త ఉత్తరప్రదేశ్‌లో భర్త పైశాచిక చర్య భార్య ముక్కు, చెంపలు కొరకడంతో తీవ్ర గాయాలు ప్లాస్టిక్ సర్జరీ అవసరమన్న వైద్యులు కేసు నమోదు.. పరారీలో ఉన్న భర్త కోసం గాలింపు Read full story
Thu 20:38 'జన నాయగన్' సినిమా, కరూర్ తొక్కిసలాట ఘటనపై విజయ్ సంచలన వ్యాఖ్యలు 'జన నాయగన్' సినిమా విషయంలో కుట్ర జరుగుతోందని ఆరోపణ కరూర్ తొక్కిసలాట ఘటన ఉమ్మడి కుట్ర అని చాలామంది చెబుతున్నారన్న విజయ్ తనకు వ్యతిరేకంగా పలు పార్టీలు ఏకమయ్యాయని ఆగ్రహం Read full story
Thu 20:33 'రాకాస' టీమ్‌తో రామ్ చరణ్ చిట్‌చాట్.. ఇదిగో వీడియో! 'రాకాస' చిత్ర యూనిట్‌ను అభినందించిన రామ్ చరణ్ 'పెద్ది' సినిమా సెట్స్‌లో సందడి చేసిన టీమ్ నిహారిక నిర్మాణంలో సంగీత్ శోభన్ హీరోగా చిత్రం రేపే ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల ఈరోజే ఏపీ, తెలంగాణలో పెయిడ్ ప్రీమియర్లు Read full story