Tue 12:47 ఢిల్లీ బాలిక హత్య ఘటనలో.. హంతకుడిని పట్టిచ్చిన ఫోన్ కాల్ బాలికను చంపేశాక యూపీకి పారిపోయిన సాహిల్ మేనత్త ఇంట్లో తలదాచుకున్న హంతకుడు బాలిక స్నేహితురాలిని విచారించగా సాహిల్ విషయం వెలుగులోకి Read full story
Thu 08:40 తెలంగాణలో మందుబాబులకు షాక్.. జూన్ 2 తర్వాత బాదుడు! తెలంగాణలో భారీగా పెరగనున్న మద్యం ధరలు జూన్ 2 తర్వాత అధికారిక ప్రకటన వెలువడే అవకాశం తయారీ వ్యయం పెరగడమే ధరల పెంపునకు ప్రధాన కారణం 10 నుంచి 15 శాతం మేర పెంపునకు మొగ్గు చూపుతున్న ప్రభుత్వం Read full story
Thu 08:30 ఏపీలో ఓటర్ల జాబితా ప్రక్షాళన.. ఇంటింటి సర్వేకు రంగం సిద్ధం ఏపీలో ఓటర్ల జాబితా సమగ్ర సవరణకు ఎన్నికల సంఘం శ్రీకారం జూన్ 15 నుంచి ఇంటింటికీ వెళ్లి బీఎల్‌వోల సర్వే నకిలీ, అనర్హుల ఓట్లు తొలగించి పారదర్శక జాబితా రూపకల్పన జూలై 21న ముసాయిదా, సెప్టెంబరు 22న తుది జాబితా విడుదల Read full story
Thu 08:21 చేతులెత్తేసిన ప్రసార భారతి.. భారత్‌లో ఫిఫా ప్రసారాలు కష్టమేనా?.. తీవ్ర నిరాశలో ఫ్యాన్స్! ఫిఫా వరల్డ్ కప్ 2026 ప్రసారాలపై భారత్‌లో కొనసాగుతున్న అనిశ్చితి ప్రసార హక్కుల బాధ్యత తమది కాదని ఢిల్లీ హైకోర్టుకు తెలిపిన ప్రసార భారతి అమెరికా, మెక్సికో, కెనడాలో మ్యాచ్‌లు కావడంతో అర్థరాత్రి దాటాక ప్రసారాలు భారీ వ్యూయర్‌షిప్ ఉన్నప్పటికీ బ్రాడ్‌కాస్టర్ల నుంచి ఆసక్తి కరువు జూన్ 12న టోర్నీ ప్రారంభం కానుండటంతో అభిమానుల్లో పెరుగుతున్న టెన్షన్ Read full story
Thu 08:05 ఇరాన్‌తో యుద్ధం: 42 విమానాలు కోల్పోయిన అమెరికా ఇరాన్‌తో యుద్ధంలో అమెరికాకు భారీ నష్టం మొత్తం 42 విమానాలు ధ్వంసం లేదా దెబ్బతిన్నాయని వెల్లడి యుద్ధం ఖర్చు 29 బిలియన్ డాలర్లకు చేరినట్లు ప్రకటన అమెరికా కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ నివేదికలో వివరాలు Read full story
Thu 07:56 తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం.. 59 ఏళ్ల తర్వాత కేబినెట్‌లోకి కాంగ్రెస్ 59 ఏళ్ల తర్వాత తమిళనాడు కేబినెట్‌లో చేరనున్న కాంగ్రెస్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వంలో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు చోటు మంత్రులుగా ఎస్. రాజేశ్ కుమార్, పి. విశ్వనాథన్ పేర్లకు ఖర్గే ఆమోదం మిత్రపక్ష బంధాన్ని బలోపేతం చేసే వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం నేడు ఇద్దరు మంత్రులు ప్రమాణ స్వీకారం Read full story
Thu 07:49 భారత సంతతి టెక్ దిగ్గజం సోమశేఖర్ కన్నుమూత.. హైదరాబాద్‌తో ప్రత్యేక అనుబంధం మైక్రోసాఫ్ట్‌లో 27 ఏళ్లు పనిచేసి డెవలపర్ విభాగానికి నాయకత్వం వహించిన సోమశేఖర్ 1998లో మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్‌మెంట్ సెంటర్‌ను హైదరాబాద్‌లో స్థాపించారు ఆయన మృతి పట్ల సిలికాన్ వ్యాలీ, సియాటెల్ టెక్ వర్గాలు సంతాపం వేలాది మంది ఇంజనీర్లకు, స్టార్టప్ వ్యవస్థాపకులకు మార్గదర్శిగా నిలిచిన టెక్ దిగ్గజం Read full story
Thu 07:44 ఏపీలో భవన నిర్మాణ కార్మికులకు గుడ్‌న్యూస్.. పథకాలు పునరుద్ధరణ కార్మికులు, యాజమాన్యం రెండు కళ్లలా చూస్తామన్న మంత్రి సుభాష్ భవన నిర్మాణ కార్మికులకు నిలిచిన సంక్షేమ పథకాల పునరుద్ధరణ వివాహ కానుక, ప్రసూతి సహాయం వంటి పథకాలు తిరిగి ప్రారంభం రాష్ట్రవ్యాప్తంగా లేబర్ అడ్డాలు, కొత్త ఈఎస్ఐ ఆసుపత్రుల ఏర్పాటు పరిశ్రమల్లో జీరో యాక్సిడెంట్స్ లక్ష్యంగా ప్రత్యేక భద్రతా చర్యలు Read full story
Thu 07:33 కువైట్‌లోని తెలుగు మహిళకు అండగా ప్రభుత్వం.. సురక్షితంగా రప్పించాలని సీఎం చంద్రబాబు ఆదేశం కువైట్‌లో వేధింపులకు గురవుతున్న తిరుపతి జిల్లా మహిళ సెల్ఫీ వీడియో ద్వారా ప్రభుత్వానికి సాయం కోసం విజ్ఞప్తి తక్షణం స్పందించి రప్పించాలని ఆదేశించిన సీఎం చంద్రబాబు, భారత రాయబార కార్యాలయంతో ఏపీఎన్‌ఆర్టీ సంప్రదింపులు ఘటనకు బాధ్యులైన ఏజెంట్లపై విచారణకు సీఎం ఆదేశం Read full story
Thu 07:32 'డ్రాగన్' కోసం ఎన్టీఆర్ 4 నెలల్లో 15 కేజీలు తగ్గారు.. పాలిపోయి కనిపించడంతో భయపడ్డా: ప్రశాంత్ నీల్ 'డ్రాగన్' ఫస్ట్ గ్లింప్స్‌లో జూనియర్ ఎన్టీఆర్ లుక్‌పై సర్వత్రా చర్చ పాత్ర కోసం 4 నెలల్లో 15 కిలోల బరువు తగ్గాడని వెల్లడించిన ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ బరువు తగ్గడంపై ఆయన కుటుంబసభ్యులు తనపై అసంతృప్తిగా ఉన్నారన్న దర్శకుడు కండరాల బరువు తగ్గించేందుకు ప్రత్యేక శిక్షణ, తక్కువ ప్రొటీన్ ఆహారం తీసుకున్న తారక్ షూటింగ్ ప్రారంభానికి ముందు కొన్ని నెలల పాటు వాయిదా వేయాల్సి వచ్చిందని వెల్లడి Read full story