-
ఐపీఎల్ ఫైనల్లో టాస్ గెలిచిన ధోనీ... కానీ!
- నిన్న వర్షంతో వాయిదా పడిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్
- నేడు రిజర్వ్ డేలో ఫైనల్ నిర్వహణ
- గుజరాత్ టైటాన్స్ పై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సీఎస్కే
- గత మ్యాచ్ ఇలాగే టైటాన్స్ పై టాస్ గెలిచి మ్యాచ్ ఓడిన ముంబయి
-
భారత్‌కు ఇంధన భరోసా.. మంగళూరుకు చేరిన అమెరికా గ్యాస్, రష్యా ఆయిల్ నౌకలు
- ప్రపంచ సంక్షోభం వేళ భారత్‌కు చేరుతున్న ఇంధన నౌకలు
- మంగళూరు పోర్టుకు చేరిన అమెరికా ఎల్పీజీ, రష్యా క్రూడ్ ఆయిల్
- అమెరికా తాత్కాలిక అనుమతితో పెరిగిన రష్యా చమురు కొనుగోళ్లు
- గుజరాత్ తీరానికి కూడా చేరుకున్న రెండు భారత ఎల్పీజీ ట్యాంకర్లు
- పశ్చిమ పర్షియన్ గల్ఫ్‌లో 611 మంది భారత నావికులపై డీజీ షిప్పింగ్ పర్యవేక్షణ
-
గోల్డ్ స్మగ్లింగ్: రూ.2 కోట్లు మోసపోయిన కన్నడ నటి రన్యా!
- ఆఫ్రికా నుంచి బంగారం పేరుతో ఏజెంట్ చేతిలో మోసం
- ఏడీజీపీ కూతురిగా ప్రొటోకాల్ వాడుకుని 127 కిలోల స్మగ్లింగ్
- రన్యాకు రూ.102 కోట్లకు పైగా జరిమానా విధించిన డీఆర్ఐ
- ప్రస్తుతం బెంగళూరు జైలులో ఉన్న నటి
-
ఇంగ్లండ్ జట్టులో 'ల్యాడ్స్ క్లబ్' కల్చర్?.. వివాదంలో కోచ్ మెకల్లమ్!
- ఇంగ్లండ్ హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్‌పై తీవ్ర ఆరోపణలు
- జట్టులో బీర్, వేపింగ్, గోల్ఫ్ కల్చర్‌ను ప్రోత్సహిస్తున్నారని విమర్శలు
- యాషెస్ సిరీస్ ఓటమి తర్వాత తెరపైకి వచ్చిన విభేదాలు
- విమర్శలు ఉన్నప్పటికీ మెకల్లమ్‌నే కోచ్‌గా కొనసాగించనున్న ఈసీబీ
-
జనసేన ఎమ్మెల్యే బాలరాజుకు సైబర్ షాక్ .. ఫేక్ లింక్‌తో బ్యాంక్ ఖాతా నుంచి భారీగా నగదు మాయం
- ఫేక్ ఆర్టీఏ చలానా లింక్ క్లిక్ చేయడంతో మోసపోయిన ఎమ్మెల్యే
- బ్యాంకు ఖాతా నుంచి రూ.12లక్షలు మాయం
- పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే
-
గల్ఫ్‌లో కీలక పరిణామం.. అణు సబ్‌మెరైన్‌ను మోహరించిన బ్రిటన్
- ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నడుమ బ్రిటన్ కీలక నిర్ణయం
- అరేబియా సముద్రంలోకి అణు జలాంతర్గామిని పంపిన యూకే
- వాణిజ్య నౌకల రక్షణే లక్ష్యమంటున్న బ్రిటన్ ప్రభుత్వం
- బ్రిటన్ చర్యను తీవ్రంగా ఖండించిన ఇరాన్, రష్యా
-
‘లిటిల్ ఇండియా’ డిమోనాపై విరుచుకుపడిన ఇరాన్.. విఫలమైన ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ
- ఇజ్రాయెల్‌లోని డిమోనా నగరంపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణుల దాడి
- ఈ ఘటనలో 100 మందికి పైగా గాయాలు, పలువురు చిన్నారులు
- ఇరాన్ క్షిపణులను అడ్డుకోవడంలో విఫలమైన ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ
- 48 గంటల్లో వెనక్కి తగ్గకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక
- డిమోనా అణు కేంద్రానికి ముప్పు లేదని తెలిపిన ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ
-
ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్: కోహ్లీ అరుదైన రికార్డు.. ఇప్పటివరకు విజేతలు వీరే!
- ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్
- ఒకే సీజన్‌లో 973 పరుగులతో విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు
- అత్యధికంగా మూడుసార్లు ఆరెంజ్ క్యాప్ గెలిచిన డేవిడ్ వార్నర్
-
ఒక్క క్లిక్‌తో ఖాతా ఖాళీ.. ఏపీకే ఫైల్స్‌పై ఏపీ డీజీపీ తీవ్ర హెచ్చరిక
- గ్యాస్ కేవైసీ, ప్రభుత్వ పథకాల పేరుతో సైబర్ నేరగాళ్లు ఫైల్స్ పంపుతున్నారన్న డీజీపీ
- వాట్సాప్, టెలిగ్రామ్‌లలో వచ్చే అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని సూచన
- డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరింపులకు భయపడవద్దని భరోసా
- మోసపోతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయాలని విజ్ఞప్తి
-
పంజాబ్‌లో అధికారి ఆత్మహత్య.. ‘ఆప్’ మంత్రిపై కేసు!
- పంజాబ్‌లో మంత్రి వేధింపులతో సీనియర్ అధికారి ఆత్మహత్య
- సూసైడ్ నోట్ ఆధారంగా మంత్రిపై కేసు నమోదు చేసిన పోలీసులు
- మంత్రిని బర్తరఫ్ చేయాలని ప్రతిపక్షాల ఆందోళన
- ఘటనపై సీఎం భగవంత్ మాన్ సీరియస్